టెక్నాలజీ మన అవసరాలకోసం ఉపయోగ పడుతోదని బ్రమ పడుతున్నాం...స్పీడ్ యుగంలో పోటీ పడాలంటే పోటీప్రపంచంలో పరిగెత్తాలంతే టెక్నాలజీ ఉపయోగం చాలా అవసరం..మన అవసరాలకోసం ఉపయోగపడుతుందనుకున్న టెక్నాలజీ మనల్నే బజారున పడేస్తుంటే ..మనిషిలోని శాడిజానికి ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని..మనిషిని నిదురలేకుండా చేస్తున్నారు కొందరు ఆకతాయిలు అవునా అనికాదు అసలు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి...నిజాన్ని నిబ్బరంగా తెల్సుకోవడం కాదు ఆ వాస్తవాల వెనుక ఉన్న అసలు గుట్టు తెల్సుకొని ఆకతాయిల పనిపట్టి బుద్ది చెప్పాలి లేదంటే ఎందరో జీవితాలు బజారున పడటానికి ఆ శాడిష్టు లే కారనం..అసలేంటి ఈ గోల అనుకుంటారా ..రైట్ అసలు పాయింటుకు వస్తాను...ఇప్పుడు వస్తున్న సెల్ఫోన్ లు అడ్వాన్స్డ్ త్రీజీ వరకు తక్కువరేటుకే వస్తున్నాయి 2 మెగా పిక్ సెల్ నుంఛి 5 మెగా పిక్ సెల్ ఫొన్లు ఇప్పుడు తక్కువరేటుకే అందుబాటులోకి వస్తున్నాయి...మరి..డిజిటల్ కెమేరాలు అవసరంలేకుండా ఎంతో క్వాలిటి ఫొటోలు వీడియోలు తీయగలుగుతున్నాం కర్చేలేకుండా మనం డైలీ వాడే సెల్ఫోన్ లలోనే అందరికి అందుబాటులో ఉన్న టెక్నాలజీ ...అంటే సంతోషమే కాని ఇక్కడే అసలు ట్విష్టు ఉంది...ఆకతాయిలు అమ్మాయిలను ఈ సెల్ఫోన్ల్ లో ఫొటోలు వీడియోలు తీసి. పరువు బజారుకీడుస్తున్నారు...ఇల్లలో పనులు చేసుకుంటున్నా..రోడ్డున వెలుతున్నా...సరదాకా వాటర్ పార్కు లల్లో ఫ్యామిలీలతో ఎంజాయి చేస్తున్నా ఫోటోలు తీసి నెట్ లకు ఎక్కిస్తున్నారు...చివరికి పరీక్షహాల్ లో ఉన్నా కూరగాయల మార్కెట్ లో ఉన్నా ఈ ఫోకిరి గాళ్ళు అమ్మాయిలను వదలడం లేదు ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు సైబర్ క్రైంపోలీసులు నిఘాపెట్టారు ఐటి యాక్టులో కఠినమైన శిక్షలున్నాయని హెచ్చరిస్తున్నారు...యూట్యూల్ లో వెతికి ఎవరు పోష్టు చేశారో తెలుసుకొని కేసులు పెడుతున్నారు...ఆలాంటి వారిపై ఐటి యాక్టు ప్రకారం కేసులు పెడితే మూడునుంచి ఐదు సంత్సరాల జైలు శిక్షేకాకుండా మీరికి ఎలాంటి చదువులు చదివే అవకాశం ఉద్యోగాలు చేసే అవకాశం కూడాలేదని హెచ్చరిస్తున్నారు ...అసలు నిజాలు తెల్సుకోవాలంటే జీ 24 గంటలు స్పెషల్ ష్టోరీ మీరే చూడండి