ఏమిటో .. ఈ దేవుని లీల ...
ఒక్కోసారి ఏమో లాగి పెట్టి ఒక చెంప మీద కొడతారు..
మళ్లీ కొట్టిన చెంప మీద ఆయనే మందు రాస్తారు ...
అన్ని ఇచ్చినట్లే ఇస్తారు , మళ్లీ అబ్బో నీకు చాల ఎక్కువ ఇచ్చాను కొన్ని లాగేసుకొంటారు.....
బ్రతకమంటారు .... ..
ఉన్న బలము మొత్తము కూడ కట్టుకొని బ్రతుకుదాము అనుకొంటే మళ్లీ ఏదో ఒక కష్టము పెడతారు ...
ఇలా ఎందుకు చేస్తున్నావు దేవుడా .... ఎన్ని రోజులు అడుకోంటావు....
ఇక్కడ ఉండటము ఇష్టము లేకపోతె నీ దగ్గరకి రా అని పిలవచ్చు కదా...
ఎందుకు దేవుడా .. ఇలా త్రిశు౦కుస్వర్గము లో పెట్టి అడుకోంటావు ...