ప్రేమ భాష్యాలు చెప్పావు....ప్రేమిస్తున్నాఅన్నావు..?
నీవంటే ఇష్టం అన్నావు ...రెస్పెక్టు అన్నావు..?
నీవంటే నామీద నాకున్న నమ్మకం అన్నావు...?
ప్రతిక్షనం నీవే నా మైండ్ లో ఉన్నావు అన్నావు..?
సెల్ లో నీ sms కోసం ఎదురు చూస్తున్నాను అన్నావు..?
మీరు నన్ను ఇబ్బంది పెట్టరు బాగా అర్దం చేసుకుటారు అన్నావు...?
అప్పుడే నిర్నయించుకున్నా నీవే నాప్రానం అని..?
అప్పుడే నాగుండెలు పగిలే నిజం ...అయినా మనస్సులో దాచుకొని నీకోసం వేదన పడ్డా..
నీకోసం గుండెలు పగిలే ఏడ్చి ...జీవితాన్నే కోల్ఫోటానికి సిద్దపడ్డా..?
నాలోని ఆనందాన్ని దూరం చేసి నీ హేపీనెస్ నీవు చూసుకున్నావు..?
ఇన్ని మాటలు అన్ననీవే ఒకటి మాటలు విని దాడికి వచ్చావ్..?
ఇప్పటికీ అందర్నీ నమ్ముతావు ... నన్ను తప్ప ఎందుకో..?
నాగుండేలో ఏమిటీ అలజడి..అంతులేని వేదన..?
ఎవ్వరికీ చెప్పుకోలేని...నీవిలా చేశావేంటి అని అడుగలేను..?
ఏమైనా అడిగితే ఎక్కడ భాదపడతావో అనేదే నా భాద...?
ఒక్కోసారి అనిపిస్తుంది ...గుండెపగిలీ ఆఘోరకలి నా ఎదురుగా జరిగినప్పుడే..?
నేను ఎందుకు చనిపోకుండా బ్రతికి ఉన్నానా అని..ఏది జరుగకూడదో అవే జరిగాయిగా..?
జరుగుతున్న ప్రతి విషయం నాకు తెల్సు... నీమీద ఇష్టం ఇప్పటికీ మారలేదని ఎప్పుడూ తెల్సుకుంటావో..?
కాని నాగురించి అన్ని నిజాలు తెల్సుకున్నరోజొస్తుంది అప్పుడు ..నివు ఎంత వెతికినా కానరాను ...?