చాల ధూరం నడిచాను
అలసిపొయేంత ధూరం
తనని వెతుకుతూ నడిచాను
తనని తరుముతూ వెతికాను
అడుగులు తడపడేంత ధూరం పరుగులు తీసాను
కనీస ఆనవాలు కూడ చూడలేకపొయను
నిజం కాదని భ్రమ కోసం వెతికానో
భ్రమని కాదని నిజాని తరిమానో తెలియదు కాని
తనని చేరె తీరం లొ ఒడిపోయనో లేక
గెలుపుని దాటి పయనిస్తునానో ....
నన్ను నన్ను గా చుసే తన కోసం
నన్ను తనలొ చూసుకునే క్షణం కోసం
వేతుకుతూ .... అలసిపొయాను ... ఒంటరిగ మిగిలిపొయానూ
కాని ఎన్నడు తనని అర్దించలేదు నా కౌగిలి చేరమని
సాసించలేదు ...నాతో కలకాలం మిగిలిపోమని
బ్రతిమాలనూలేదు నన్ను ఓంటరిని చేయోధు అని
ఆయినా ....
రూపం లేని తనని ఎలా గుర్తుపడతానో
ప్రాణం లేని తనని ఎలా పొందుతానో
బహుస తను నన్ను చేరినప్పుడు
నా కన్నులు వర్షిస్తాయెమొ
తను నన్ను తాకెవేల
నా మనసు అనందం తో చింధులు వేస్తుంది ఏమొ
నా పెదవులు మౌనం వీడి
నువ్వేన ప్రేమ అంటే అని ప్రశ్నిస్తుందేమో.......