. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 4, 2011

ఆప్యాయంగా పలుకరించే ఆపలరింపు ...ఎందుకు దూరం అయిందో ...?

కలో..... నిజమో ..
కేవలం భ్రమో... ఏమో కావచ్చు..
ఏ నలుగురు కనబడ్డా
అందంగా ఎవరు ఎదురైనా
నీవేనేమో.... ఏమో..
అద్బుతంగా నవ్వితే నీనవ్వేమో నని..
బ్రమ పడి అమెవైపు తదేకంగా చూస్తూ..నీవే అనుకుంటున్నా
నీవు కాదని తెల్సి నిరాశగా తిరిగి వెలుతున్నా పిచ్చాడిలా..
నీస్వరంలో ఏదో తీయ్యదనం..ఏదో తెలియని మత్తు..
ఆప్యాయంగా పలుకరించే ఆపలరింపు ...ఎందుకు దూరం అయిందో ...?
నీవెప్పుడూ తప్పు చేయవు..
నావల్ల నీవు ఇబ్బంది పడ్డావా...?
నేను నిన్ను అంతగా భాదపెట్టానా..
నీవు ఎప్పుడూ నవ్వూతూ ఉండాలనే బ్రమలో ఎమైనా తప్పు చేశానా..
తప్పు చేసినప్పుడు తప్పించుకు పోయే ...మనిషినికాదు నేను.
ప్రకృతిని ..మరో ప్రపంచాన్ని పరిచయం చేసింది నీవు..
నాపరిదిని దాటి ఆలోచంచేలా చేసింది నీవు ..?
అలాంటి నీవు నాకెందుకు దూరంగా ఉంటున్నావు..?
మనం ఎదురు పడి మసారా మాట్లాడుకొని ఎన్నాళ్ళైందొ కదా...?
ఏ క్షణానైనా....
ఎప్పుడైనా
ఎక్కడైనా
కనబడకపోతావా
కనులారా ఓ సారి చూడకపోతానా
మనసారా ఓ సారి మురిపెంగా
పలకరించకపోతావా
ముసి ముసి నవ్వులు నవ్వుతూ
మాట్లాడకపోతావా అని
ఎదురుచూస్తూనే ఉన్నా
ఆ రోజున నన్ను వీడిన ఘడియ నుండి
నిరంతరం నిరీక్షిస్తూనే ఉన్నా
ఒకవేళ అనుకోకుండా ఎదురైతే
చూపుతిప్పుకుంటావో
ఏమెరగనట్టుగా వెడలిపోతావో
మానిన గాయాలు రేపి పోతావో
నిజంగా ఓ సారి మరలా
కలవాలనే ఉంది
కనులారా చూడాలనే ఉంది..ప్లీజ్ ఒక్కసారి కనిపించి మాట్లాడవా..?