ఏమిటో ఈ జీవితాలు ....
నీవే నా సర్వము అంటారు ...
నీవు లేనిదే నాకు జీవితము లేదు అంటారు ...
పిచ్చి మనసు నిజమే అనుకోటుంది......
అలా ఒక చల్ల గాలి లా వస్తారు కానీ ఎక్కువ కాలము ఉండరు ....
మన జీవితాల్లోకి వచ్చే మనుషులు...వచ్చినట్టే వెళ్లిపోరు.......!
వెళ్తూ...వెళ్తూ.....తమ జ్ఞాపకాలని వదిలి వెళ్ళిపోతారు.......
అక్కడే వచ్చింది చిక్కంతా.....!
మనతో ఉండలేక వాళ్ళుఎంచక్కా వెళ్ళిపోతారు....
వాళ్ళు వదిలిన జ్ఞాపకాలతో ఉండలేక, మనకే........
ఎటువెళ్ళాలో తెలియదు...ప్చ్...!ఏమిటో ఈ జీవితాలు ....