. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, December 23, 2011

నీ మాట జరగాలని కోరుకుంటున్నా..నీ మాటకు ఎంత వాల్యూఇస్తానో తెలుస్తుంది చూడూ త్వరలో

ఓటమి జీవితంలో కామన్ కాని కొన్ని ఓటములు తట్టుకోలేం..
ఒకప్పుడు విజయం సాదించాలంటే సిన్సియారిటి ఉండాలి కాని.?
గెలుపుకి సిన్సియారిటికాదు..మాయ చేయడం కావాలి కదా...?
విజయం సాదించాలంటే తిమ్మిని బమ్మిని చేయాలా...?
మాయ చేసి మర్మచేస్తేనే ..విజయం వస్తుదేమో
ఇలా మాయచేసి దేవుని సాక్షిగా విజగర్వంతొ వెతున్న ఓ వ్యక్తి..?
అదే నిజమని నమ్మిన మరో ఇష్టసఖి..ఇంకా కళ్ళల్లో మెదులుతూనే ఉంది..
నేను ఓడీపోయినందుకు...తన నన్ను దగ్గరుండి ఓడించినందుకు భాదవేసింది
ఇక్కడ సిన్సియర్ గా ఉండి ఉపయోగం లేదు..అలా ఉండి దారుణంగా ఓరిపోయాను
ఓడిపోతూనే ఉన్నావు...ఎందుకంటే అది నీవు నాకు ఇచ్చిన గిఫ్ట్ కదా
ఎందుకో నాకు గెలవాలని లేదు..నిరాశ నిస్ప్రుహ..నిర్వేదం
తినాలనిపించదు ఎవ్వరితో మాట్లాడాలని పించదు..కారనం నీజ్ఞాపకాలు..
అప్పటినుంచు నవ్వుతున్నా గాని ...అది మస్పూర్తిగా కాదు..
ఒక్కటి మాత్రం నిజం నీవు తెల్సి అన్నవో తెలీక అన్నావో తెలీదు..?
అదే జరుగుతుంది....ఇది ఎమోషనల్ కాదు...
ఎమోషనల్ బ్లాక్ మైలింగ్ కూడా కాదు..నేనెవ్వరిని అలా చేయడానికి..
నేనేంటో నావిలువేంటో ఎప్పుడో తెల్సింది..నా క్యారెక్టర్ ఏంటో కూడా చెప్పావు అప్పుడే..
నీవు కోరుకుంది నీవు చెప్పిందే జరుగుతుంది...జరిగినరోజు తెలుస్తుంది ..?
నీ మాట జరగాలని కోరుకుంటున్నా..నీ మాటకు ఎంత వాల్యూఇస్తానో తెలుస్తుంది చూడూ త్వరలో