. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, December 29, 2011

మాటలకి అందని మరెన్నో భావాలని నా కవితలతో మలిచా..మరిచిపోకుండా చూడు

న్నిత్యం నువ్వు నా వేంటేవున్నావు
నమ్మటం లేదా..?
కావాలంటే..ఒకసారి
కనులు మూసుకోని
మౌనంగా మనసుతో
చూడూ నావైపు...
ప్రేమగా మాట్లాడుతూ...
నా చేయి పట్టి నడుస్తూ..
పసిపాపలా నవ్వుతూ...
గిలిగింతలు పెడుతూ...
గొడవపడతూ....
అమాయకంగా అల్లరిచేస్తూ...
నను చిలిపిగా కొడుతూ..
ఆనందపడుతూ
అలకబూనుతూ
అమాయకంగా
ఆడుతూ ఆడూతూ
అలసి నా గుండేపై వాలి
సేదతిరుతున్నావు...

కనిపించావా?
ఇంకా కనిపించలేదా.....!
అయితే
నీ రూపాన్నే నిపుపుకున్న
కనుపాపని కళ్ళారా చూడు
నీ పేరే గుండే చప్పుడుచేసుకున్న
తీరుని మనసార విను
నేను రాసే ఆక్షరాల అడుగున దాగిన భావాలని
గుండేలకి హత్తుకొని చదువు....
మాటలకి అందని మరెన్నో భావాలని కవితలతో మలిచా..మరిచిపోకుండా చూడు
నీ మనసుకి నువ్వు ఖచ్చితంగా కనిపిస్తావు...
నీపై పెంచుకున్న ప్రేమ తప్పకుండా కనిపిస్తూంది...
.....బాబు