. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, December 31, 2011

2009 పడ్డ గాయం మానలేదు అందుకే న్యూయిర్ ఈ వేడుకలు ఇప్పుడు కూడా బంద్. :(

2009 పడ్డ గాయం మానలేదు అందుకే న్యూయిర్ ఈ వేడుకలు ఇప్పుడు కూడా బంద్.
ఏవి జరుగకూడదని కోరుకుంటామో అవేజరిగితే...?
ఎవ్వరు దూరం అవుతారని బయపడతామో వాళ్ళే దూరం అయితే..?
నమ్మకం ..లేకపోవడం ...మోసపోవడం ..అంటే ఇంత దారుణంగా ఉంటుందా..?
అయినా నమ్మిన మనిషిని ఎలా మోసం చేయాలని పిస్తుందో కదా....?
ఎదుటి మనిషిని పొందాలంటే నాటకాలు ఆడాలా..?
ఎదుటి మనిషి మనసు గాయం అవుతుందని తెల్సి ...అంత నిబ్బరంగా ఎలా ఉంటారో కదా..?
ఎందుకో ఏది జరుగకూడదని అనుకుంటామో అవే మనకళ్ళెదురుగా జరిగితే...?
కొందరు కావాలని ..మనస్సు గాయం చేయాలని మనెదురుగా కావాలని చేస్తారు..?
వాళ్ళు విజేతలు నేను ఓడిపోయిన వాడిని అని వాడికి అని వెటకారం
నేను వినాలని నీతో మాట్లాడుతున్నాని తెల్సేలా మాట్లాడుతారు..
వాళ్ళు గెలిచారు నేను ఓడాను ..నీవు ఓడించావు నేనేంటొ తెల్సి కూడా.?
నేనేంటో తెల్సు ఎంతగా ఇష్టపడ్డానో తెల్సు అయినా ఎందుకు ఇలా దూరం అయ్యావో తెలీదు..
వాళ్ళు గెలిచారు ..వాళ్ళు నావైపు చుసే చూపులు ..నీవన్న మాటలు ప్రతిక్షనం నన్ను ఎంత భాద పెడతాయో కూడా తెల్సు
నేను అనే మనిషిని ...ఇలా అవుతున్నా అని కూడా తెల్సు ..కనీసం నీకు జాలి లేదు..?
అయినా జాలి పడాల్సిన అవసరం లేదు..
నీవేమైతే నాకేంటి నీ ఉంటే నాకేంటీ పోతే నాకేంటి అన్నావు అన్న మాటచాలు..?
మాటలు రావు ఈ అక్షరాలకు బాష తెలీదు..మనసు బాద తెల్సిన నీవే ఇలా చేస్తే..ఈ పదాలు పెదాలు దాటి రావడం లేదు