. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, November 30, 2010

యూత్ టార్గెట్ గా రొమాన్స్ సెల్ఫోన్ నెట్ వర్క్

మీ కు ఇలాంటి మెస్సేజ్ లు వచ్చేవుంటాయి...కాని మనం వాటిని అంతగా పట్టించుకో లేదు...కాని ఎందుకా ఆ మెస్సేజ్ లు చూసి ఇవి యువతను ఎంత ఎట్రాక్టు చేస్తున్నాయొ ఆరా తీయగా....అమ్మాయిల తో మాట్లాడదా మన్న యువకుల సరదా యువకుల జేబులుకాలీ చేస్తున్నాయి..అది ఎలాగో చూద్దామా..?మీకో SMS వస్తుంది మీరు ఒంటరిగా వున్నర అమ్మాయిల తో మాట్లడాలి అనుకుంటున్నారా..హాట్ గర్ల్ తొ మాట్లాడాలంటే 55365 కు ఫోచేయమని ఆ మెస్సేజ్ సారాంశం...టెప్ట్ అయి ఫోన్ చేశారో...చెప్పడంకాదు మీరే జీ 24 గంటలు స్పెషల్ ష్టోరీ చూడండి ..

ఏం ఆలోచన అది.. ?
(http://naaharivillu.blogspot.com/ బ్లాగు లోనిది బాదుంది చదవండి...)

ఏం ఆలోచన అది.. ?
అన్ని కోణాల్లోనూ ఓటమిని చూపిస్తుంది..
ప్రతీ ఓటమికి నన్నే భాద్యుణ్ణి చేస్తుంది.

ఏం ఆలోచన అది.. ?
నలుగుర్లోనూ ఒంటరిని చేస్తుంది..
ఒక్కడినే ఉన్నా, ఇంకా ఒంటరితనం కావాలంటుంది.
నన్ను ఒదిలి నేను ఎక్కడికిపోను ?

ఏం ఆలోచన అది.. ?
అందర్నీ, అన్నింటినీ ద్వేషిస్తుంది..
నన్ను నేనే ద్వేషించుకునేలా చేస్తుంది..
అందులోనే ఓదార్పుని వెతుక్కుంటుంది.

ఏం ఆలోచన అది.. ?
నా వ్యక్తిత్వాన్ని దూదిపింజెలా తీసిపారేస్తుంది..
ఎంత బలహీనుణ్ణి చేస్తుందంటే, ..
నాకు నేనే భయపడేటంత..

గుండె ధైర్యాన్ని కొల్లగొట్టి,
ఆశని మొదళ్ళకి నరికి,
కన్నీళ్ళను నాకు కానుకగా ఇచ్చి..
తానే గెలిచాననుకుని వెళ్ళిపోతుంది.

ఏం ఆలోచన అది.. ?

జ్ఞాపకమై, గుర్తొచ్చీ బాధించే ఆ ఆలోచన..
దుఃఖం కాక మరేమిటి ?

(ఆ పైనున్న స్వర్గ నరకాల మాటేమో కానీ, ఇక్కడున్నంత వరకూ, ఆనందం స్వర్గమే, నరకమంటే దుఃఖమే.. మరి అవి ఎవరి చేతిలో ఉన్నట్టు ? )http://naaharivillu.blogspot.com/ బ్లాగు లోనిది బాదుందికదా...

అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త...మీరు వాడే లిప్ష్టిక్ లలో విషంవుంది

అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త...మీరు వాడే లిప్ష్టిక్ లతో జరబద్రం వీటిలో లెడ్ వాడుతున్నారని ఆ లెడ్ వల్ల తీవ్ర అనారోగ్య బారినపడే..అవకాశముందని ఆరోగ్య నిపునులు హెచ్చరిస్తున్నారు..నేను ఓసారి ఇంటర్ నెట్ సెర్చ్ చేస్తుండగా ..ఒ ప్రముఖ స్వచ్చంద సంస్థ జరిపిన సర్వేలు ప్రయోగాల్లో ఈనిజాలు తెలిసాయి ఆనిజాలు తెల్సుకోవాలంటే మీరు ఈ వీడియో చూడండి..ఎలాంటి లిప్ ష్టిక్ లు ప్రమాదం....ఏఏ లిప్ ష్టిక్ లవల్ల ఎంతప్రమాదంవుంది..తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది అంటూ నేను చేసిన ష్టోరి..అమ్మాయిలూ మీరు మాదగ్గర ఇన్నిరకాలా ప్లేవర్ లిప్ ష్టిక్ లు ఉన్నాయి అని మురిపోవడంకాదు జరబద్రం కొన్ని జాగ్రత్తలుకుడా తీసుకుంటే మంచిది..

Monday, November 29, 2010

మౌన ముద్ర


కనుల ముందు కొత్త కాంతి..
వేయి దీపాలు ఒక్కసారి వెలిగినట్టు..
కోటి నక్షత్ర మాల ఎదురైనట్టు..
ఈ వెలుగు కోసం చూసిన రోజులు ఏమయ్యాయి..?
ఇప్పుడిలా సిగ్గుతో పక్క చూపులు ప్రవేశించాయేం..!?
ఇన్నాళ్లూ గుంభనంగా గుండె గదిలో దాచుకున్న.......,
చెప్పలేను..
ఏమని చెప్పగలను..?
ఎన్నని చెప్పగలను..?
వాసంత, హేమంత, శరత్, శిశిరాలను..
సంగీత, సాహిత్య, శత వర్ణ చిత్రాలను..
మోదాగ్ర శిఖరాలను, ఖేదాఖాతాలను..
హిమవన్నగాలను.., మహార్ణవాలను..
పదిలంగా దాచుకున్న మనసుని..
చైత్రపు చినుకునే కాదు, వేసవి వెన్నెలనూ ఆనందించే ఈ మనసుని..
అరలు.. తెరలు.. దాటుకుని హృది కవాటాల్ని తెరిచి.. నీ ముందుంచాలని..
ఎన్నెన్ని కలలు కన్నాను.?
మరేంటి..? ఇప్పుడిలా..!!
చిగురించిన వాసంతం నీకు స్వాగతం పలుకుతున్నా..
తలపుల తలుపులు వాటంతటే తెరుచుకున్నా..
ఈ పిచ్చి మనసు..
మౌన ముద్ర దాల్చి..
కనీసం నీ చూపులతో చూపులు కలపలేకపోతోంది..

http://manasupalikey.blogspot.com/ ..( పై కవిత ఈలింక్ బ్లాగులోనిది )

ప్రెండ్ షిప్ క్లబ్ ల పేరుతో..వ్యభిచారం గుట్టురట్టు చేసిన జీ 24 గంటలు

ఎప్పటినుంచో గమనిస్తున్నాను ఓ ఇంగ్లీష్ పేపర్ లో ప్రెండ్ షిప్ క్లబ్ లు అనీ అసలు ఇవి ఏంటాని నేను టివి5 లో ఉండగానే ఓ ష్టోరి చేసాను ఇంకా అలాంటిదందాలు నడుస్తున్నాయా అని ఆరాతీసాను ఏలాంటి మార్పులేకుండా..అదే పద్దతిలో ఇలాంటి దందాలు ఇప్పుడు ఇంకా కోత్త కొత్త పద్ద్తతుల్లో ఈదందాను నడుపుతున్నారు...ఈదేవిషయం పై నిఘాకెమేరారలో వారిని వెంటాడి వాస్తవాలను వెలుగులోకి తీసుక వచ్చేప్రయత్నం చేశాను...స్నేహానికి వున్న విలువలను కాలరాస్తూ స్నేహాన్ని అడ్డంగా పెట్టుకోని వీరు ఎలాంటిదందాలు నడిపిస్తున్నారో మీరే చూడండి..కాని ఇంతా జరుగుతున్నా ప్రముఖ పత్రిక లో ఇంకాఇలాంటి ప్రకటనకు రావడం నాకు ఇప్పటికీ భాదకలిగించే విషయం

PART-1PART-2

వద్దు తమ్ముడూ ఆత్మహత్యలు వద్దని నేను ఫీల్ అయి రాసికంపోజ్ చేసిన పాట

తెలంగాణా ఉద్యమం ఊపందుకుంటున్న వేళ తాము ఆత్మ బలిదానాలు చేస్తేనే తమకు ప్రత్యేక తెలంగాణా వస్తుందని...విద్యార్దులు స్వచ్చందంగా ఆత్మబలిదానాలు చేస్తున్నారు..జీ 24 గంటలు లో క్రైంరిపోర్టర్ గా ఉద్యమాన్ని దగ్గర నుంచి రిపొర్టు చేశాను...అలాగే యాదయ్య అనేవిద్యార్ది ఆత్మార్పన చేసుకున్న సమయంలో అక్కడ వున్న నేను ఆఘటనకు ప్రత్యేక్షసాక్షిని...ఇంతకు ముందు విద్యార్దులు చని పోయినప్పుడే నేను ఎంతో బాద పడ్డాను...కాని ఓవ్యక్తి తనకు తాను ఆత్మ హత్యకు పాల్పడటాం నన్ను కలచీవేసింది.....ఆ ఘటనతో నిద్దురలేని రాత్రుల్లు గడిపాను...ఎదైనా చేయాలని కలానికి పదునుపెట్టాను ఆత్మహత్యలు ఏసమస్యలకు పరిస్కారంకాదు... అని ఓ పాటరాశాను....ఈ విషయాన్ని కొందరు నిపునుల వద్ద ప్రస్తావించినప్పుడు...వాళ్ళు మ్యూజిక్ కంపోజింగ్ లో కొన్ని సూచనలు చేశారు..మనం పేంధటిక్ ( భాదాకరమైన మ్యూజిక్ ) మ్యూజిక్ కనుక పాటలో పెడితే గాయపడ్డమనసుకు ఇంకా గాయాన్ని ఎక్కువ చేస్తుంది.. అందుకే చేప్పదలచుకున్న విషయాన్ని ఫాష్టుబీట్ లో పాటరూపంలో చేస్తె అది ...ఉద్యమంకోసం భాదపడుతున్న మనసులకు ఓ మందులా పని చేస్తుందని ....నిపునులు ఇచ్చినసలహాలమేరకు ఆపాటను కంపోజ్ చేశాను...నేను రాసి కంపోజ్ చేసిన పాటను వీడియొ ఎడిటింగ్ కుడా నాకున్నా నాలేడ్జి తో ఎడిట్ చేశాను... మరి ఈ పాట పై మీసలహాలు సూచనలు చేస్తారుకదూ...మరి ఆపాట వీడియోను మీరూ చూడండిఆ తరువాత ప్రత్యేక తెలంగాణాకోసం పిట్టల్లా రాలిపోతున్నా ఆత్మబలిదానాల పై జీ 24 గంటలు కోసం నేసు ఓస్పెషల్ ష్టోరి చేశాను..ఆవీడియో మీరుచూడండి ఈ ఆత్మహత్యలు చేసుకునేవారిని ఎలా గుర్తించాలి..వారిని ఆ ఆలోచనల నుంచి ఎలా బయట పడేలాచేయవచ్చో ఈ కధనం

Sunday, November 28, 2010

ఎనిమిదేళ్ళప్పుడు తప్పిపోయిన స్నప్న తల్లి కోసం ఆరాటపడుతోందిమీరు ఈ ష్టోరీ చూడాలంటే యూట్యూబ్ విడియో లింక్ క్లిక్ చేయండి


Journalism is also social responsibility. Zee 24Ghantalu once again proves it really means what it practices. Mr.Aduri Inna Reddy, Hyderabad Crime Reporter done this work In the channel’s journey recently the case of a 14 year old girl Swapna came forward. She had come all the way from Kerala to Hyderabad in search her parents. Eight years back Swapna, who was fairly young then, went missing from Hyderabad and somehow boarded a train which took her to Kerala. Finding a child without parents, an NGO – Don Bosco – took her in their fold and since then Swapna is in Kerala studying there. Few months back Swapna expressed her desire to go back to Hyderabad and find her parents. Swapna came to Hyderabad along with officials of Don Bosco. Zee 24Ghantalu’s reporter Inna Reddy covered this story for the channel. Coming to know about this girl and her plight, Zee 24Ghantalu (Mr.Aduri Inna Reddy, Hyderabad Crime Reporter ) took up it as a mission. Swapna wanted to find and meet her parents and the channel wanted Swapna to realize her long cherished dream. As first step the channel aired Swapna’s story extensively with a view and purpose that this news would reach every nook and corner and the goal will be achieved. Swapna was widely seen and now recognized all over Andhra Pradesh through this effort. Lot of people called and sympathized with her. One day, a couple – Venkataiah and Padma – came rushing to the office claiming that Swapna was their long lost child. The couple provided every detail available with them. Such as the F.I.R copy of their missing child and recollected all marks on her body. However, the body language and the reactions were the only communication between Swapna and the couple. Swapna now know’s only Malayalam and can not speak or understand Telugu. On the other hand, Venkataiah and Padma know only Telugu. To scientifically establish that Venkataiah and Padma are parents of Swapna, a DNA test is being undertaken. If the DNA test establishes that Venkataiah, Padma are parents of Swapna her dream will become reality. The channel zee 24 Gatalu has once again been able to turn a dream to realit

Thursday, November 25, 2010

స్నేహమా నీచిరునామ ఎక్కడ..?


సూర్యతాపంతో ఎండిపోయిన సరస్సు లా,

మబ్బుల్లో దాగిన చందమామను అడిగాను,

జాబిలిలో వీచిన చిరుగాలిని అడిగాను,

వెన్నెల్లో విరిసిన మల్లెపూవును అడిగాను,

నింగిలో మెరిసిన నక్షత్రాలను అడిగాను,

నిశీధిలో కురిసిన మంచుబిందువులను అడిగాను ,

నా పాణ స్నేహం ఎక్కడుందని..?

ఎవ్వరూ నా స్నేహం ఆచూకీ తెలుపలేదు..


చివరకు ఏమీ పాలుపోక,

నా హృదయాన్ని తట్టిచూశా...!

అక్కడే నా నేస్తం ప్రశాంతంగా నిద్రపోతుంది..

ఉలిక్కిపడి లేచి చూసా..పైన నక్షత్రాలు చుట్టూ చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించడంలేదు..

Sunday, November 21, 2010

మరిచిపోయిన స్నేహాన్ని గుర్తుకుతెచ్చి..లేనిమనిషిని ఇక ఎప్పటికి దరిచేరని స్నేహాన్ని గుర్తుకు తెచ్చేపాట


ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో…
ఎదను తడిమింది చూడు… చినుకంటి చిన్నదేమో…
మైమరచిపోయా మాయలో…
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా…. || ఎదుట ||

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి…
కలే ఐతె ఆ నిజం… ఎలా తట్టుకోవాలీ…..
అవునో కాదో అడగకంది నా మౌనం….
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం….
చెలిమి బంధం అల్లుకుందే… జన్మ ఖైదులా… || ఎదుట ||

నిన్నే చేరుకోలేకా… ఎటెళ్ళిందో నా లేఖ…
వినేవారు లేకా…. విసుక్కుంది నా కేకా…
నీదో… కాదో… వ్రాసున్న చిరునామా
ఉందో… లేదో… ఆచొట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా… || ఎదుట ||

మనసును తట్టే మధురమైన పాట...పాతజ్ఞాపకాలు గుర్తుకు చేస్తున్నాయి


సినిమా : అంతఃపురం
సంగీతం: ఇళయరాజా

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంపాటు నిన్ను చూడక
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ
అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్న నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్న నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

Sunday, November 14, 2010

బాధ అంటే తెలీదు అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప


బాధ అంటే తెలీదు అప్పటి వరకు బాధ అంటే తెలీదు అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప కన్నీళ్ళు అంటే తెలీదు నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప కష్టాలంటే తెలీదు నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప విడిపోవడం అంటే తెలీదు సాయంత్రాలు నడవడం తప్ప మౌనంగ వుండడం తెలీదు సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప మరి ఈరోజేమిటి.. నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో భాషగా మారిపోతున్నాయి మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి వీడుకోలు చెప్పడం అంత కష్టమా?అరే...ఇదేమిటి?ఆకాశంలో కదా మేఘాలున్నాయి మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?...

కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారిగుండె లోని ఎంత భారాన్ని దించింది...ఈ రోజే కన్నీటి బరువు తెలుసుకున్నానుఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడాఇవ్వని ఓదార్పు ఒక్కరి స్పర్శ అందించింది...ఈ రోజే ఒక ఆత్మీయుడిని తెలుసుకున్నానుఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైందిఈ రోజు నాకెంతో విలువైనదిగోల పెడుతున్న మాటల గువ్వలను ఎగరనీయకుండా భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..?మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూఇంకా ఎంతకాలమిలా..?ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?
తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?వయసు పెరిగేకొద్దీమనసు చిన్నదయిపోతుందా?ధనం వచ్చేకొద్దీఆనందం విలువ పెరిగిపోతుందా?ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు! వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు ! ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు! లోకమంతా చీకటి... కన్నె మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి !ఆ చిలిపి స్నేహితుడు చెంతచేరే చల్లని రోజెపుడు

Saturday, November 13, 2010

అమే ప్రపంచం చాలా బాగుంది..ఇలాకూడా ఉంటారా అనిపించింది


అమే ప్రపంచం చాలా బాగుంది..ఇలాకూడా ఉంటారా అనిపించింది
నాకు ఆమె ఎప్పటినుంచో పరిచయం కాని ఎప్పుడూ ఫొన్లు చేస్తుండేది ...హలో సొల్లు కబుర్లకోసంకాదు ....మీడియాలో యాంకర్ గా పని చేస్తూ ఎచిన్న డౌట్ వచ్చినా సార్ అంటూ అన్ని విషయాలు అడిగి తెల్సుకునేది..అమెలోని ఇంటరెష్టు చూ నాకే ఆచ్చర్యం అనిపించేది...అలా ఎదైనా స్పెషల్ ప్రోగ్రాం చేస్తేసార్ ఎలా చేస్తే బాగుంటుంది అని ఓ సిన్సియర్ ష్టూడెంట్ లా అడిగేది...నాకు కూడా అమె ఇంట్రెష్టు చూస్తే అబ్బు రంగా అనిపించేది నాకు ..సబ్జేక్టు కు సీనియర్లనుంచి తెల్సుకోవడం లో ఎలాంటి ఫీలింగ్ లేకుండా అడగటం ఏదైనా విషయం చెప్పినప్పుడు తనకున్న డౌట్లు అడగటం చాలా బాగా అనిపించేది...నాకున్న తొమ్మిది సంత్సరాల సీనియార్టిని నేను కూడా అంత ఇదిగా ఉపయోగించుకోలేదేమొ అని పిస్తుంది.... చాలామంది ఈ మద్య కల్సిన వారి వల్ల తెల్సింది పుస్తకాలు చదివి తాము చాలా నేర్చుకున్నామని...అది నమ్మను జివితం పాటాలు నేర్పింస్తుంది కాని పుస్తకాకు జేష్టు గైడ్ చేస్తాయనినమ్ముతాను కాని జివితాన్ని శాసిస్తాయని నమ్మను ఎవ్వరి నమ్మకంవారిది ..చివరకు సైకాలజీ కుడా పుస్తకాలు చదివి నేర్చుకున్నారనేది నమ్మనుమరి పుస్తకాలు చదివి సైకాలజి నేర్చుకుంటే డాక్టరేట్ కు అర్దంవుండదు ...ఏదైనా జివితం నేర్పిన పాఠాలే వాస్తవాలు. ఇతరుల నమ్మకాన్ని కాదనటానికి నేనెవరు..ఎవరి నమ్మకం వారిది ఎవరి జీవితం వారిది.సరే అసలు విషయానికి వద్దాం..అలా ఆమె ప్రతి విషయం అడిగి తెల్సుకునేది అమె మాటల్లోనే తల్లి దండ్రులు ఇక్కడ లేరని చెప్పింది...ఆది పెద్ద విషయంగా తీసుకోలేదు... ఉద్యోగ భాద్యతల్లో అది కామన్ అనుకునే వాన్ని...ఎప్పుడూ కలుద్దాం అనుకునేవాళ్ళం కాని కుదిరేది కాదు..అనుకోకుండా మనస్సు ఎందుకో బాగా లేదు ఈమద్యి...జరిగుతున్న ఘటనలు నాప్రమేయం లేకుండా నన్ను ఇబ్బందుల్లోకి నెట్టుతుండటంతో ...మనస్సు రిలాక్స్ కోరుకుంటున్న తరునంలో అమెను కలుద్దాం అనుకున్నా..ఫోన్ చేస్తే బిజి బిజి వచ్చి ఆతరువాత అమె ఫోన్ లిఫ్టు చేసింది....సార్ నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నా మీరే చేసారు అంది అమె...ఎంటో యాద్రుచ్చకమొ ఏమొ తెలీదుకాని ఎవ్వరికి ఫోన్ చేసినా మీకు చేద్దాం అనుకున్నా మీకెలా తెలిసింది నేను చేయాలనుకున్నట్టు అనేవారు..సరే అసలు విషయానికి వద్దాం ..ఆరో అమెను కల్సేందుకు వేల్లాను చేప్పిన సమయానికి వచ్చింది పాపం నడుచుకుంటూ... చూసి చానారోజులైంది ఎలా ఉన్నారు సార్ అని ఆప్యాయంగా అడిగే సరికి అప్పటిదాకా వేరె విషయాల్లో పిచ్చి పిచ్చిగా ఉన్న నామనస్సుకు హాయిగా అనిపించింది..సారీ లేటైందని చెప్పి సార్ మీకు పార్టి ఇస్తాను అన్నాకదా అంటూ మీకో మంచి కొబ్బరి బోండాం ఇప్పిస్తాను సార్ అని చెప్పింది..అలా వెలదాం సార్ అని కార్లో కోద్ది దూరం వెల్లి దగ్గర్లోని చెట్టుకింద కుర్చుందాం సార్ అంది సరే అని కారును దగ్గర్లో పార్కు చేసి వెల్లి కూర్చున్నాం..సార్ చాక్లేట్ తినండి సార్ అంటూ చాకోబార్ చాక్లేట్ ఇచ్చి మొత్తంతినాలి సార్ అని ఇలా చాక్లెట్ తింటం ఇష్టం అని ఇలాంటివి తింటే తెలివి వస్తుందని ఎవరో చెప్పారంట..నాకు చాక్లేట్ బార్ ఇచ్చి మీరే మొత్తం తినాలి అని చెప్పింది ఆమె ...సరే తింటానని తింటూ అమె చెప్పింది వింటున్నా..తన జాబ్ విషయాలు శాలరి విషయం చెబుతూ తాను ఎర్పరుచుకున్న చిన్న ప్రపంచంగురించి చెప్పడం మొదలు పెట్టింది......కంప్యూటర్ కోర్సులో ఓ అమ్మాయి అమెకు పరిచయం అయిందని..అమెకు తల్లిదండ్రులు చనిపొవడంతో తన తోనే ఉంచుకుంటున్నానని చేబుతూ తనకు చేత నైనంత వరకు పెళ్ళి కూడా చేద్దాం అని అమె చెప్పడం అమె సిన్సియర్ చేస్తున్న సహాయం తెల్సుకోని జివితంలో ఎన్నో చేశా ఇలాంటి అవకాశం ఎందుకు రాలేదా అనిపించింది...చెప్పి చేసేది సహాయం కాదు చెప్పకుండా అంతా తానై చేసేదే నిజమైన సహాయం..అలా మాట్లాడుతుండగా తానకు ఓ భాద్యత కుడా ఉంది సార్ అని చెప్పింది...తమ్ముడి ని సెటిల్ చేయాలి సార్ అని చెప్పింది...వయస్సు వచ్చిందికాని ఇంకా మైండ్ అంతగా ఎదగలేదు అమ్మానాన్న తమ్ముడి గురించే ఆలోచిస్తారు ఎలాగైనా ..ఓ రూట్ లో పెట్టాలని చెప్పడంతో నాకు అనిపించింది సరే మీకు ఏ అవసరం వచ్చినా నేనుకూడా మీకు సహాయం చేస్తానని చెప్పడంతో అమె చాలా ఆనందించింది...సహాయం చేయడం నాకు కొత్తకాదు ఎవ్వరైనా నాకు నచ్చితే ఎలాంటి సాయం అయినా చేస్తాను ...గొప్పలు చెప్పు కోవడంకాదు చెప్పుకోవాల్సిన అవసరంలేదు...సరే అసలు విషయానికి వద్దాం..అలా మాట్లాడుతుండాగా సార్ కొబ్బెరి బొండాం తాగుదామా అని చెప్పి దగ్గరలోని కొబ్బెరిబోండాల కొట్టె బడ్డీ దగ్గరుకు తీసుకేల్లి కొబ్బెరి బొండాల అమెను పరిచయం చేసింది...మా రిపోర్టర్ గారు అని...అలా తాను ఇక్కడ రెగ్యులర్ గా వస్తాను అని అప్పటికే ఆమె ఆఫీస్ కు సమయం కావడంతీ ఫోన్ చేయగానే మేడం ఇక్కడే ఉన్నాను అంటూ..ఓ యువకుడు 18 సంత్స్రాలు ఉంటాయి...తాను రెగ్యులర్ గా ఈ ఆటో లోనె వస్తుంటాను నెలకు ఒక్కసారిగా డబ్బులు ఇస్తుంటాను అని చెప్పింతనకు ఓ ఆటో కొనిపిద్దాం అని అనుకుంటున్నానని చెప్పడం జరిగింది...అలా ఎప్పుడు కావాలంటే ఆటో డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుంటాడంట తన లైఫ్ లో చేస్తున్న మరో మంచి పని అని అనిపించింది...ఇలా ఒంటరిగా ఉండే అమ్మాయి ఇన్ని ఆశయాకతీ జీవిస్తూ ఓచిన్న ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవడం బాగా అనిపించింది.. ఇదే కాదండోయి తనకు సెలవు ఉన్నప్పుడు ఓల్డేజ్ హొంలో సర్వీస్ చేస్తుందట అదేకాదు అప్పుడప్పుడూ తాను ..ఫిజికల్లీ మెంటల్ హేండీ కాప్డ్ సంస్థల్లో కుడా అప్పు డప్పుడూ వాలంటరిగా సర్వీస్ అందిస్తూ సేలవులను గడుపుతాను అని చెప్పడంకూడా అమె ప్రపంచంలో మరో మలుపు ఏంటో సమాజానికి మనం చాలా చేస్తుంటాం అని బిల్డప్ ఇస్తున్నట్టుగా అనిపించింది అమె మీద గౌరవం పెరిగింది ఎందరో అమ్మాయిలను చుశాగాని ఇలా తనకంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోన్న అమె ప్రత్యేకత చెప్పాలని పించింది..ఎంతో మొడరన్ గా కనిపించే అమె ఇలా తనకంటూ ప్ర్రత్యేక ప్రపంచం ఏర్పాటు చేసుకోవడం బాగుంది కదూ...అమ్మాయిలు ప్రేమ దోమ చత్తకాదు కాకుండా ఇతరులకు ఎంతవరకు సహాయం చేసామా చేస్తున్నామా అని ఒక్కసారి ఆలో చించండి

Thursday, November 11, 2010

గతం అందకారం అయితే.. భవిష్యత్ మాత్రం కచ్చితంగా పూలబాటే


గతం అందకారం అయితే.. భవిష్యత్ మాత్రం కచ్చితంగా పూలబాటే
గతం లో జరిగిన విషయాలు తల్చుకోని తిరిగిరాని జ్జాపకాలకు గుర్తు చేసుకోకండి
గతం మర్చి పోలేదైనా అది తిరిగిరాదు అని తెల్సుకున్నప్పుడు భవిష్యత్ పై ఆశలు పెట్టుకొని ముందుకెళ్ళండి
గంతం తిరిగిరాదు ఆరోజులు మళ్ళీ వస్తే బాగుండు అనే బ్రమలు వీడండీ
గతం కంటే భవిష్యత్ ఇంకా చాలా అందంగా ఉండొచ్చు..ఆశపడటం లోతప్పు లేదు భవిష్యత్ లోజరిగేదే నిజం..గతం కల్పన అని మర్చిపొండి
గతం తీపిజ్ఞాపకాలంటూ ఎదవ సోది ఆపండి భవిష్యత్ అంతకంటే తీయ్యగా మార్చుకోవచ్చు
గతం జ్ఞాపకం మిగిలిపోతుంది కాని తిరిగిరాదు..భవిష్యత్ ను నీ కనుగునంగా మార్చుకో
ఇప్పుడనిపిస్తుంది గతం నాకు వద్దు..అదోపీడకలగా మర్చిపోవాలని భవిష్యత్ లో ఇంకా అంతకంటే తీపి జ్ఞాపకాలుంటాయని
ఏంటో గతం భవిష్యత్ అంటూ సోది చెబుతున్నట్టు అనిపిస్తుంది..కదా..?
ఎంటో చెప్పాలనుకున్నది సరిగ్గా చేప్పలేక పోతున్నాకదా?...
సరే మీ బుర్రలు ఎందుకు పాడు చేయాలి కొంచెం కన్ ప్యూజన్ లో ఉన్నా చెప్పాలను కున్నది చెప్పలేకపోతున్నా..ఉంటామరి మళ్ళీ కలుద్దా..మీ....?

Tuesday, November 9, 2010

మాటలలో చెప్పజాలనిది .... మనసుని మైమరి పించేది


మాటలలో చెప్పజాలనిది .... మనసుని మైమరి పించేది
మౌనంగా ఉండనీయది .... హదులు ధటిన్చేది
చెతలలో చూపలేనిది .... కను సైగలతో మాట్లాడిన్చేది
ఏమి చేసిన తనివితీరనిది .... తనువులు ఆశించేది
క్షణమునే యుగము చేసెది .... క్షణమైనా చాలు అనిపించేది
క్షణమైన గడువనీయది .... స్వర్గ తీరాలకు చేర్చేది
గుండె చప్పుడు మించిపోయెది .... గుండె చప్పుడు అధికమయ్యేది
గుండెనే పిండివేసెది .... తనువులను పెనవేసేది
ఏ రూపమైన నేను చూసెది ....రూపానికి అతీత మైనది
నీ రూపాన్నే గుర్తు చేసెది .... ఎ జివి కైనా కావాలని పించేది..అవసరమైనది
ఇన్ని భావాలు కలిగించేది .... మధురమైన జీవితాన్ని అందించేది
ఏలా పిలిచిన బాగున్నదనిపించేది ....పెళ్లి భందానికి అనుబంధమిది
రెండు అక్షరలైన ఎంతో అర్థాన్ని ఇచ్చేది ....తెలుగులో రెండు అక్షరాలే అది
ఈ లోకాన అందరికి నచ్చేది ....సృష్టికి మూలం ఇది
రెండక్షరాలే కదాని లైట్ గా తీసుకునేరు అడ్రస్ లేకుండా పోతారు
ఆ రెండక్షరాలే కదాని అడ్దగోలు నిర్నయంతీసుకుంటే మీజీవితంనాశనం అవుతుంది
మీ ఇష్ట పడే వ్యక్తి గురించి పూర్తిగా తెల్సుకోని ముందుకెళ్ళండి..
అంతకుముందు ఎవరికన్నా ఆ రెండక్ష రాలు చెప్పిఉందేమోనని
లేదంటే మీరు దేవదాసులు గా మిగలాల్సిందే జర బద్రం బ్రదర్
అమే అప్పుడు అని పించింది ఇపుడు అనిపించడంలేదని అన్నా అనవచ్చు
సో రెండక్షరాలేకదాని మాత్రం లైట్ గా తీసుకోమాకండి ...
చిరిగి చాట అవుద్ది మరి..
ఏంటి ఆ రెండు అక్షరాలు ఏంటా అనుకుంటున్నారా ..
మీరు ఇంత డింగా ఉంటే ఎలా బాస్ అదేనండీ బాబు రెండక్షరాల "ప్రేమ "

Sunday, November 7, 2010

నీ జ్ఞాపకం...పదే పదే మనస్సుని తడుముకుంటూ...?
నీ జ్ఞాపకంఅదే జ్ఞాపకం
పదే పదే
మనస్సుని తడుముకుంటూ


ఇన్నేళ్లైనా
క్షణం క్రితమే
జరిగిన౦త కొత్తగా

మరిచిపోవటం అనేది
అన్నింటికీ కాదేమో
నీ జ్ఞాపకాలకు అస్సలే కాదు

గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది
నువ్వు ఎక్కడ ఉన్నావో వెతకమని
ప్రస్తుతం ఆపుతోంది.. ప్రతి అడుగుని
నిన్ను జ్ఞాపకం గానే ఉంచమని

వేసే ప్రతి అడుగులో
తీసే ప్రతి శ్వాసలో
నీ జ్ఞాపకం

ఎక్కడో... ఎప్పుడో
నువ్వు ఎదురుపడితే
ఇదీ...అని చెప్పుకోడానికే
ఈ మాత్రం అయినా గెలిచింది

నాకు... ఎంత దూరంలో
నువ్వున్నావో... తెలియదు
మనస్సుకి.. ఎంత దగ్గరగా ఉన్నావో మాత్రమే తెలుసు

కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా
ఊపిరి ఆగేలోపు.. ఒక్కసారి
కళ్ళు తెరిచి చూడాలని... ఎదురుచూస్తున్నా...

నా మిత్రులకు లేట్ దీపావళి శుభాకాంక్షలు...( అనివార్యి కారనాల వల్ల లేట్ గా దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నందుకు క్షమించగలరు)
May the joy, cheer,
Mirth and merriment
Of this divine festival
Surround you forever.
May the happiness,
That this season brings
Brighten your life
And, hope the year
Brings you luck and
Fulfills all your dearest dreams!
For this, is a special time when family
and friends get together, for fun.....
Wishing laughter and fun to cheer your days,
In this festive season of diwali and always!!!!!!!!
Wishing you and your Family a very happy and prosperous Diwali