. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 4, 2011

నీ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోవాలన్ని...నా చిగురాశ.........

నా చిగురాశ.........
ఆ సాగరకెరటాలు నీ పాదాలను తాకుతున్నప్పుడు
ఆ చల్లని గాలి నీ చెంపలన్ని తాకి మురిసిపోతున్నప్పుడు
ఆ సాగరం సైతం మౌనంగా నీ మాటలను వింటున్నప్పుడు
ఆ వెన్నెల మోమును తాకి మెరిసిపోతున్నప్పుడు
నీ ఉచ్వాస నీచ్వాస మాత్రమే నా చెవులను చేరుతున్నప్పుడు
నా మనసు నిండా నీ చిరునవ్వు నిండినప్పుడు
నీవ్వు తప్ప మరెవ్వరు గుర్తురానప్పుడు
అటువంటి క్షణాన..
నీ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోవాలన్ని
నా చిగురాశ.........