వెచ్చని నీ ఒడిలో నా శ్వాస ఆగితే...మరణించానని చింతించను...
దూరం ఎంత అని ఆలోచించను... నీ అడుగు వెంట నా అడుగు సాగితే...
ఇవ్వటానికి సంకోచించను .... చిరునవ్వు చెరగని నీ పెదవితో నా ప్రాణం కోరితే...
మరో మహొదయం నా కోసం ఉదయిస్తే.... మరో జన్మ నాకు మిగిలి ఉంటే...
నీ మమతానురాగాల కోసం ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్ధం!!