మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు...మీ మాటలు ఎవరో వింటున్నారు... మీ SMS ను ఎవరో చదువుతున్నారు ఇది సాద్యిమా అని ఆలోచించకండి...మీరు సెల్పోన్లలో మాట్లాడే ప్రతిమాట ఎవరొ వింటున్నారు..మీరు సీక్రెట్ గా మాట్లాడే అన్ని విషయాలను ఎవరో తమ కంప్యూటర్ లో రికార్డు చేస్తున్నారు..మీకు వచ్చే ప్రతికాల్ పతి ఫోన్ నెంబర్ వేరే ఎవరో గమనిస్తున్నారు.. మీ సెల్పోన్ జేబులో ఉన్నా , టేబుల్ మీద ఉన్నా అన్ని మాటలు ఆసెల్పోన్ ద్వారా వేరే వాళ్ళు వింటున్నారు.....అ సెల్పోన్ ద్వారానే మీరు ఎక్కడున్నది కనుక్కుంటున్నారు..మీ ప్రతి కదలిక ప్రతివిషయాన్ని చేరవేసేదే మీ సెల్ఫో అంటే నమ్మగలరా ఎస్ ఇది నిజం ఆవివరాలు కొత్తగా వచ్చిన స్పై సాప్ట్ వేర్ తో అన్నీ సాద్యిమే అదెలాగో మీరేచూడండీ