కోరికల గుర్రాలు.....ఈ ఏకాంత వేళ....
నీ ఏకాంత సేవ చేయడానికి ..ప్రాయం పరుగులు తీస్తోంది...
ఈ చలి కాలంలో నునువెచ్చని నీ కౌగిలిలో
కరిగే సుఖమే కదా....నాకు వరం.
విరహగ్నితో రగిలే తనువు..కోరుతోంది నీ చుంబన వర్షం.
ఎదపోంగుల వేడిలో నన్ను రగిలిస్తావో..కడలిలో కలిపేస్తావో ..
నీయదలోయలో నన్ను కలిపేసి నా తాపం తీరుస్తావో..?
చలి తాపం వేడిలో రగిలే నీ వేడీనిట్టూర్పులు నాలో విరహ వేదనను పెంచుతున్నాయి..
నీ యదపొంగుల తాకిడి నన్ను నిలవనీయడం లేదు..కాల్చి కాల్చి చంపేస్తుంది
నా కోరికల గుర్రాలకు కళ్ళెం వేస్తావో...
వాటిపై ఎక్కి స్వారియే చేస్తావో...నీ ఇష్టం.
నేడు నేను నీ కలయికతో....అమరత్వం పొందాలి...
ఒక్కసారి నావిరహ వేదన చల్లార్చనీ ...
రేపన్నది వుంటే....అది ఖచ్చితంగా స్వర్గమే అవ్వాలి.