ఒక చెంపపై నిశబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయం పడే తపనే ప్రేమ...
అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే స్నేహo....
ఇది అందరి విషయంలో ....నావిషయం లో కాదేమో..
ఎందుకో తెలీదు ప్రాణం అకంటే ఎక్కువాగా ఉండీ షడన్ గా శత్రువులా మారిపోతారు
తను బాగుండాలనే కోరుకునా క్రమంలో నన్ను నేను ఎన్నో కోల్పోయాను చివరికి జీవితాన్ని కూడా
కాని నాలోని తపనను ప్రేమను అర్దం చేసుకోదు..ఎందుకనో అంతలో అంతమార్పా
మనసు మదిని తొలుస్తున్న జ్ఞాపకాల దొతరలేన్నో..నన్ను వీడనూ అంటున్నాయి
ఇప్పటికీ నాకు తెల్సింది నా ప్రాణం కంటే ఏక్కువగా ఇష్టపడటమే ..
అప్పుడు అలా ఉన్న నీవు ఎందుకిలా మారిపోయావు ..
అప్పుడంత ప్రాణంగా చూసుకున్న నీవేనా ఇలా చేసింది..?
ఎందుకిలా మారావని అడుగను అప్పుడలా ఎందుకు చేశావని కూడా అడుగలేను ఎందుకో..?