. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, December 2, 2011

ప్రాణం ఇచ్చేంత ఇష్టంగా ఎలా ఉంటారో...?

ప్రాణం ఇచ్చేంత ఇష్టంగా ఎలా ఉంటారో...?
నిజంగా అలా ఉంటారా అనిపిస్తుంది..ఎలా సాద్యిం అని కూడా అనిపిస్తుంది
ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండే వాళ్ళను చుస్తే ఇది నిజమా అనిపిస్తుంది
అలాంటి స్నేహాలు ప్రేమలు ఉన్నాయా...?
నిజంగా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఎలా ఉంటారో కదా..?
నువ్వు నేను అని కాకుంటా ఒక్కటిగా ఉంటారా..?
మద్యిలో ఎన్ని కష్టాలు వచ్చినా ..బయపడకుండా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో
ఇద్దర్ని విడదీసిన వాళ్ళూ ఉన్నా కాదని ప్రాణంగా ఎలా ఉంటారో
నాకు నీవు నీకు నేను అనే మాటళ్ళో నిజాయితీ ఉందా....?
తామిద్దరమే ప్రపంచం అనే విదంగా ఎలా ఉంటారో కదా........?
తనకిష్టమైన వాడు భాదపడుతున్నాడని తెల్సి నిజంగా భాదపడతారా....?
నిజంగా అలా ఉంటారా అది సాద్యిమేనా...?
ప్రపంచానికి భయపడకుండా ..తమని నమ్మిన వాళ్ళకోసం ప్రానం ఇచ్చే వాళ్ళు ఉన్నారా..?
రెండు ప్రాణాలుగా కాకుండా ఒకే ప్రాణంగా ఎలా ఉంటారో కదా..?
ఇలా ఉంటారని పుస్తకాళ్ళో సినిమాళ్ళో చూడటమే నిజజీవితంలో నిజంగా ఉంటారా
అది ఎలా సాద్యిం ..నిజాయితీ ప్రేమలు స్నేహాలు ఉంటాయా కలకాలం..?