. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, December 13, 2011

ఓ పావురం ,కాకి ,నేను ఇదో పిచ్చి ప్రేమ కధ..?

ఓ పావురం ,కాకి, నేను ఇదో పిచ్చి ప్రేమ కధ..?


అవును కధ అనగానే ఓ ఎగేసుకొని లింక్ నొక్కారా ..ఓకె ..ఈ కధమీరు చిరాకు పెట్టిస్తే మాత్రం భాద్యిత నాదికాదు....పావురం ఏంటా కాకి ఏంటా... మనిషితో సంబందరం ఏంటా అనేగా మీడౌట్...అన్ని అప్పుడే తెల్సుకుందామనే ...చాలావిషయాలు చెప్పాలనే మొదలు పెట్టా ఈ కధలో ..ఈ రోజు మనసెందుకో బాగాలేదు కారనం ఇది చదువుతున్న ఓ పావురానికి ,కాకికి నాకే తెల్సు ...ఏంటీ మళ్ళీ అలా అనుమానంగా ఫెస్ పెట్టారు..అప్పుడేనా చాలా పెద్ద కద ఇది సరే ఏంటో అసలు విషయం తెల్సుకుందామని చాలా ఇంట్రెష్టుగా ఉన్నారు.

నాకీ ప్రపంచంలో చాలెంజ్ గా బ్రతకాలని కోరిక అనుకున్నది సాదించడం కొసం చాలా చాల్ కష్టపడతాను..కష్టపడితే ఫలితం ఉంటుందని పెద్దలు చెప్పింది అక్షరాలా నిజం అలాగే జరుగుతుంది..ప్రతివిషయం లో సక్సెస్..మొదట చాలా కష్టాలు పడ్డాను కాని కష్టం పడటం అలవాటు అయిన తరువాత...మద్యి మద్యిలో వచ్చే కష్టాలు పెద్దగా లెక్కచేయడంలేదు ఎందుకంటే ఆమద్యిలో వచ్చి విజయం నన్ను ముందుకెళ్ళమంటూ ఎంకరేజ్ చేస్తున్న రోజులు ...అలా విజయం నాసొంతం అంటూ వెనుదిరిగి చూడకుండా దూచుకుండా దూసుకెలుతున్న రోజులు అంతా బాగానే ఉంది కాని ఎక్కడో చిన్నలోపం..పెప్పుకునేది కాదు...అలా హేపీగా సాగుతున్న జీవితంలో..ఆ చిన్నలోపాన్ని లెక్క జేయకుండానే ముందుకెలుతున్నా..అలా ఆ చిన్ని లోపం విషయంలో ఎందుకో తీవ్రంగా మదన పడుతున్న సమయంలో..అనుకోసి సంఘటన నన్ను ఇలాచేసింది చేస్తుంది అని నేను ఎప్పు ఊహించలేదు..ఊహించింది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది..సరే అసలు విషయంలోకి వస్తాను...
ఎందుకో ఓరోజు ఆకాశంలోకి చూచుస్తున్నా చూడాలనిపించింది ఎందుకో..కారం తెలీదు అలా చూస్తున్నప్పుడు...ఓ తెల్లని పావురం నన్ను ఆకర్షించింది..అలా చూస్తూ ఉండిపోయా...ఎందుకో ఎటు వెలితే అటు నా మనస్సు అటే వెళ్ళేది..అలా చూస్తూ ఉన్నా అందమైన ఆ తెల్లని అందమైన పావురం నాదగ్గరకు వస్తే ఎంత బాగుండో అనిపించింది...అది ఊహే అయినా ఆ ఊహే నాకు కొత్తగా గిలిగింతలు పెట్టినట్టైంది..కలో నిజమో తేల్చులేనట్టు ఆ పావురం నాకు దగ్గరైంది..నిజమా అని అనుకునేలోపు ఆపావురం నాజీతంలో చాలా ముఖ్యిమైన భాగం అయింది చివరికి ఆపావురం లేంది నేను బ్రతకలేనేమో అన్నంతగా పావురానికి దగ్గరయ్యాను. ఆ పావురం చూపులంటే నాకు చాలా ఇష్టం ఆ పావురం కళ్ళలోకీ చూస్తూ గడపాలని అనుకునేవాడీని ఎప్పుడూ ..ఆ పావురం కళ్ళలోకి చూస్తూ లోకాన్నే మరచి పోయేవాడీని...ఆ పావురం మాటాలు కేరింగ్ అన్నొపావురం పిచ్చోడిని చేసింది ..అప్పుడే ఓ నిజం తెల్సింది..ఆ తెల్లని పావురానికి ఓ కాకి తో స్నేహం ఉందని మొదట నమ్మలా .. కాని చివరకు నమ్మక తప్పలేదు... విధి ఆడిన నాటకంలో అదో చేదు నిజం అయింది..కాని నిజాని జీర్నీంచుకోవాలని ఆ పావురానికి ఈ కాకికి ఎలా పరిచమో తెలీదు..? అలాంనిజం తెల్సినప్పటినుంచే ...మొదలైంది మనసులో ఆందోళన .. ఈకాకి వల్ల పావురం నాకు దూరం అవుతుందా అని ....ఏంటో నేను ఏది అనుకొని భయపడతానో అవే జరుగుతున్నాయి వరసగా ...అప్పుడే మొదలైంది..అసలు కధ..మనకి కాకి బుద్ది తెల్సుకదా ..తననుకున్నదానికోసం ఎన్ని డ్రామాలైనా ఆడుతుందని..ఈ కాకీ అదే సేసింది...
అప్పటిదాకా నన్ను ఎంతో ఆప్యాయంగా కేరింగా చూసినా పావురం అనుమానంగా చూడటం మొదలు పెట్టింది ... అప్పుడు అర్దం అయింది ఇదంతా కాకి పని అని...అయినా బరించాను నా పావురం సంతోషం గా ఉండాలన్నదే నేను ఎప్పుడూ అనుకుంటాను ..అదే జరగాలని కోరుకుంటాను ఆవిషయం అందమైనా నాపావురానికి తెల్సు...నేనేమైనా పర్లేదు ఆపావురం హేపీగా ఉండాలని ఏన్నో చేశాను...జీవితాన్ని కోల్పోవడానికి కూడా సిద్ద పడ్డాను ...నాకు కాకితో పని లేదు నా పావురం హేపీనెస్ కావాలి..ఇలా మొత్తానికి నా పావురాని నాకు కాకుండా చేసిందా కాకి..నాగుండేల్లో గుబులు రేపే ఆ పావురం చూపులే ఎప్పుడూ గుర్తుకు వచ్చేవి...కాకి కాకి బుద్ది చూపించుకునేది

..అయినా బరించాకు పావురంకోసం...ఓ రోజు ఎందుకో కాక దాడికి వచ్చింది..నా తెల్లని పావురం సాక్షిగా..నా ఆందమైనా పావురం ఎదురుగా తన పదునైన గోళ్ళతో దాడి మొదలు పెట్టింది..నాకు రక్తం వస్తుంది...కాకి దాడి చేస్తూనే ఉంది..కాకి ఎక్కడ దాడి చేస్తుందో తెలియడం లేదు ..గుండేళ్ళో కూడా పొడుస్తుంది కాకి..బరిస్తున్నా ఎంత భాద అనిపిస్తున్నా పంటి బిగువున భరిస్తున్నా పావురం కోసం ఒకప్పుడు చిన్నగా భాదపడ్డా..తట్టుకోలేని పావురం...ఈ సారి కాకి దాడి చేసి..రక్తం కల్లజూస్తున్నా అలా చూస్తూనే ఉంది నా అందమైన తెల్లని పావురం..ఆ పావురం అందమైన కళ్ళలో భావం నాకు అర్దం కాలేదు ..కాకి దాడికి రక్తం కారుతున్నా ..ఆ పావురం కళ్ళలో ఎలాంటి ఫీలిం కనిపించక పోవడం నన్నెంటో భాధపెట్టింది కాకి ఎందుకో నా మీద కసిగా దాడి చేస్తూనే ఉంది... పావురం హేపీనెస్ కోసం నేనా భాదను బరిస్తున్నా .. కాకి దాడిలో నా రక్తం చిందుతోంది నా రక్తము మరకలు తెల్లని పావురం మీద ఎక్కడ పడతామో అని దూరంగా పరిగెత్తా...అది కాకి దాడికి భయపడికాదు.. తెల్లని పావురం పై నా రక్తపు మరకలతో పావురం తెలుపుదనం పోతుందేమో అని భాదతో కాని కాకి నేను భయపడి పారిపోతున్నా అని బ్రమపడి పావురం మౌనాన్ని తన విజయంగా అనుకొని దాడిచేయడాన్ని ఇంకా పెంచింది...కాకి తన పదునైన కాళ్ళతో ఎక్కడెక్కడో పొడుస్తుంది..రక్తాం ధారలు కారుతోంది..ఒకప్పుడు నాకు చిన్న దెబ్బతగిలితే తట్టుకోలేని ఆపావురం ...ఇప్పుడెందుకిలా మారిందో అర్దం కాలేదు..నా రక్తం ఏరులై పారుతున్నా అల చూస్తూనే ఉంది.. నా కళ్ళలో కన్నీరు.. కాకి ధాడీకి బయపడికా దు ప్రాణం పోతుందని కాదు పావురం నా అందమైనా తెల్లని పావురం చూపుల్లో అర్దం ఏంటో అర్దం కాక మొత్తానికి కాకి విజయం సాదించింది నేను కాకి దాడిలో చనిపోతున్నా.. చివరిక్షనాలు లెక్క బెడుతున్నా.. కనీసం జాలిగా దగ్గరకు వస్తుందేమో అని నా పావురం వైపు ఆశగా చుశా కాని ఆచూపులూ ఎలాంటీ జాలిలేదు ప్రానాలు గాల్లో కల్సిపోయాయని ఆ కాకి పావురంతో కల్సి ఎగిరి పోయింది..ఇంతకీ గెల్సింది పావురమా ...కాకా... నేనా..?