నీ చూపులు నిజంగా చురకత్తులే...మనసులో ఎప్పుడో దూచుకపోయాయి..
ఆచూపుల్లో ఎముందో తెలీదు..గుడేల్లో గుబులు రేపుతాయి
మదిలో నీతలపులు రేపగానే ..గుండెళ్ళో గుచ్చుకెళ్ళిన ఆ చూపులే గుర్తుకు వస్తాయి
..మనసులో అల్ల కళ్ళోలం రేపే ఆ చూపుళ్ళో..ఏంమాయ ఉందో తెలీదు..?
అప్పుడేప్పుడో చూసినా ఆకళ్ళలో..ఏదో మాయవుంది..అదో కరిగిన జ్ఞాపకం
చురకత్తుళ్ళాంటీ చూపులు గుర్తుకువచ్చి..ఇప్పటికీ గుండెళ్ళో తుఫాను రేగుతూనే ఉంది..
ఆ చూపుళ్ళో చిక్కుకున్న నేను బయట పడతాను అని నమ్మకంలేదు
ఈ జీవితం ఇలా కరిగి పోవల్సిందే గతాన్ని తల్చుకొంటూ ప్రస్తుతాన్ని తిట్టూకొంటూ