ఎందుకిలా జరిగింది..?..
కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది..ఏంచేయలేని స్థితిలో..
కొంత మంది మీద ఇష్టం అమ్మోదూరం అయితే..?
కొన్ని సార్లు కొన్ని పరిస్తితుల్లో అమ్మే అలా జరిగితే అనిపిస్తుంది..
కాని అలా ఆలో చిస్తుంటే... అమ్మో అలా జరిగితే అని కొన్ని విషయాల్లో భయపడతాం..
కొన్ని ఊహించుకుంటా అమ్మో అలా జరిగితే బ్రతికి ఉండగలమా అనిపిస్తుంది..
ఎప్పుడూ ఎక్కడ ఎలా జరుగ కూడదూ అనుకుంటామో అవే వరుసగా జరిగితే..
ఎంద భయపడ్డామో బయపడిన దానికంటే ..ఏక్కువ కళ్ళ ఎదురుగా జరిగితే..?
ప్రతిదీ సెన్సిటివ్ గా ఆలోచిచే నాకు అంతకంటే దారుణంగా సంఘటనలు జరిగితే..?
ఇలా చాలా సున్నితంగా అన్నీ ఆలో చిస్తున్నాను అని తెల్సిన మనిషే మనస్సుకు విరుద్దంగా ప్రవర్తిస్తే..?
ఎప్పటికైనా అర్దం చేసుకుంటుంది అని అనుకున్నమనిషి మరొకరిమాట నమ్మి దూరం అయితే
.....నాకు తెల్సి ఇంతకంటే ప్రపంచంలో భాద పడే విషయం ఉండదేమో...?