దేవుడు నిజంగా శాడిష్టు కదా...?
కొందరిని ఎందుకు కలుపుతాడో తెలీదు..ఎందుకు విడతీస్తాడో తెలీదు..
నిజంగా కొంతమందిని సెలెక్టుచేసుకొని గేం ఆడతాడేమో
కొందరి జీవితాలకే విషాదాన్ని పరిమితం చేసి నవ్వుకుంటాడు...
....కొద్దిరోజుకు జీవితం లో మర్చిపోలేని ఆనందాన్ని ఇస్తాడు..
ఆ పిచ్చి నాకొడుకు అదే శాశ్వితం అని నమ్ముతాడు
వాడి ఆనందాన్ని ఎందుకు శాశ్వ్తం చేయాలనుకుంటాడో ట్విష్టు పెడతాడు
దేవుడి లాంటీ శాడీష్టుని వాడి జీవితంతో ఆడుకునేందు ప్రవేశపెడతాడు
అప్పడిదాకా ఇష్టం అన్నా ఆమ్నాయి..శాడీష్టు ఎంట్రీతో కాం అయిపోతుంది
వాడసలే శాడిష్టు..పంపింది శాడిష్టుదేవుడు ఇంకేముందు
ఆ బకారాగాడి జీవితంలో అల్ల కళ్ళోలం ఓర్వలేని ఆవేదన
అందుకేనేమో ఇద్దరిని తన సమక్షంలొ విడిపోయేలా శాడీష్టు ఆలోచన చేశాడు దేవుడు
శాడిష్టు దేవుడు సరే ..శాడిష్టు మనిషి సరే ..మరి నిన్నే నమ్మినా
ఆ వ్వక్తిని ఎలా మోసం చేయాలనిపించిందో ఆమ్మాయికి
తన సుఖం చూసుకొంది..బకరాగాడి జీవితంతో శాడిష్టు ఆడుకుంటుటే ఎంజాయి చేసింది
ఆమ్మాయికి మనస్సువుంది కాని ఆ అమ్మాయి మనస్సు ఎందుకు చచ్చిపోయింది
ఆ బకరాగాడు ఓకప్పుడూ నీవు ప్రేస్తున్నాను అని చెప్పినవాడేగా
వాడు ఇలా ఇద్దరు శాడీష్టుల చేతిలో విల విల్లాడు తుంటే ఎలా ఉండగలిగావు
నీవు మనస్సు చచ్చిపోయిన మనిషిలా మారిపోయావేమో కదా..?