. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, December 19, 2011

ఇక నీవు నన్ను ఎప్పటికీ చూడలేవు..ఏప్పుడు చూశావో అవే ఆఖరిక్షనాలు

అందంగా తిరిగే అరుద్డైన జంటలను చూస్తుంటే ..
మనసూ మెత్తగా .. అడుగుతుంది ..
దురాన వున్న నీ కోసం ..

ఎందుకో ఆక్షణం గుండె అరలలో మీ రూపం ..
చప్పుడు చేయకుండా కదులుతుంది ..
కళ్ళు మత్తుగా ముసుకొంటై..
నాప్రాణం లో కలసిన వున్నా మీ మనసుని వెతకడం కోసం ..

మనం కలుస్తున్నాం విడిపోతున్నాం ..
కలయిక లో వున్నా తీపి జ్ఞాపకాలను ..
ఎదురు చూపుల నిరీక్షణలో నెమరు వేసుకొంటూ క్షణ క్షణం భారం గా ..
అనుక్షణం మీద్యాసలో గడిపేస్తూ ..
వేచిచుస్తున్నాను నేస్తం మీ రాక కోసం ..
మోసపోయాను..మోసం చేశావు..నీవిలా ఏలా చేశావో
నీవిక రావని తేలింది...నేనికి లేనని తెల్సుకో..?
వాస్తవాన్ని మరచా ..నేనేంటో తెల్సుకోలేక ..ఇప్పుడిలా జీవచ్చవంలా మారా
ఇక నీవు నన్ను ఎప్పటికీ చూడలేవు..ఏప్పుడు చూశావో అవే ఆఖరిక్షనాలు