. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, March 27, 2015

చివరి లేఖ...My Last Later

ప్రపంచం మనుషులు అంతా వింతగా  కనిపిస్తున్నారు..అంతా డబ్బు మయం...డబ్బుతోనే అన్నీ ముడిపడి వున్నాయి బందాలు బాందవ్యాలు అన్నీ..ఏ బందానికి విలువలేకుండా పోతోంది.. నిజాకిని నిలకడలేకుండా పోయింది..ఓటమి పెట్టే భాద ఇంత దారునంగా వుంటుంది అని .. ఆ ఓటమిలో చుట్టు వున్న నా అనుకున్న వారి ఈసడింపులు వినలేక ....కాస్తంత ఊరట కోసం తల్లడిల్లే మనస్సు వేదనను అర్దం చేసుకునే మనుషులు దొరక్క ఓ మనస్సు గుండె పగిలేలా ఏడుస్తుంది..రక్తాన్ని  పంచుకు పుట్టిన బిడ్డ లో కుడా మార్పు ఆ బిడ్డ అయినా ఓదార్పు నిస్తుందేమో అంటే అమ్మా మాటే వేదంగా అన్నీ తను చెప్పినవే నిజాలని నమ్మి తండ్రికి విలువ లేదని పిస్తుంది తప్పు తనది కాదు తండ్రిని దోషిని చేస్తూ చెప్పిన ఆ మనిషి తానే లోకమై తను చెప్పిందే వేదం అన్న వాదాన్ని బలంగా నాటిన ఆ చిన్ని హృదయంలో బలంగా నాటుకు పోయింది ..ఆ మనసు ఒంటరైంది విలవిలలాడుతోంది ..ఈ లోకాన్ని శాశ్వితంగా వీడాలన్న నిర్నయమే కరెక్టు అనిపిస్తుంది ....అదేగా చివరి ప్రయత్నం చిదిమి పోయిన మనస్సు చింద్రం అయిన మనస్సు వేదన ఇది వాదన వినిపిచలేని కనిపింహలేని సుదూర తీరాల్లోకి ఒంటరిగా గాల్లోకి ఆత్మ ఏగిరిపోవాలని చూస్తోంది ఆనందం తోకాదు ఆవేదనతో ..అందరూ ఆకాశవాదులే  అవసరం వున్నన్నాల్లు వాడుకున్నారు ఇప్పుడూ అవసరం లేదేమో వదిలేశారు వద్దనుకున్నారు మృత్యువు నవ్వుతొంది తప్పించుకోలేవని చాలంజ్ చేస్తుంది నిజమే ఎలా తప్పించుకోగలను ఎవరున్నారని ఎవరి తో చెప్పగలని ఏమీలేదని తేలాక  ప్రపంచం తో  సంబందం అవసరమా   బందం వెక్కిరిస్తోంది అనుబందం అవమానిస్తోంది అన్నీ ఈ హృదయం తట్టుకోవాలంటే   కష్టమే అంతా వింతగా ఉంది ఆకాశం  పక్ష్లులు భూమి రోడుపై జనాలు అంత వింతగా వుంది ఇక వీళ్ళను ఎప్పటికీ చూడలేనేమో అనిపిస్తుది నిజమే ఎవరైనా ఉన్నప్పుడే పట్టీంచుకోలేదు పోయాక ఒక్కరోజే కదా మరుసటి రోజు ఆ మనషి లేడన్న దిగులే వుండదు .. ఎంతొ అభిమానించే ఓ మనిషి మరణం తరువాత నేను  చూసిన నిజాలు మరి అదే నేను పోయినా పెద్దగా భాదపడేదేమి లేదేమో భాదపడాల్సిన అవసరం లేదేమో అంత తీరిక ఎక్కడిది  వీళ్ళకు .. ..వాళ్ళ ఆనందానికి ఎవ్వరు ఉన్నా లేకున్నా ఒక్కటే నిజం వాల్లకు వాళ్ళ సంతోషమే ముఖ్యం బందం ఒకటి వీడింది అన్నా ధ్యాసే లేదు ..అలా ఉంటే నాకీ ఆలోచన ఎందుకు వస్తుంది  ఎదో రాయాలని ఉందే ఏం రాస్తున్నానో తెలియని పరిస్థితుల్లో మనసు స్థిమితం లేదు ఎవరో గుండెను కత్తులతో కోసినంత  భాద ...పదునైన మాటల తూటాలు గుండెల్లో అలానే గుచ్చుకొని భాదిస్తూనే వున్నాయి ....క్షన క్షనానికి వేదన పెరుగుతోంది నామీద నాకు విరక్తి పుడుతోంది నేను అన్న పదంలో ఓ మనిషి అదృస్యిం అవుతున్నాడన్న నిజం కనిపిస్తోంది అవును కదూ ఇదంతా ఎవరికి చెబుతున్నా ఎవరు వింటారని ఎందుకు చెప్పాలి ఏం జరిగినా నా అన్న వాల్లే స్వార్దంగా ఉంటే ఇక మీరెందుకు స్పందిస్తారు స్పందించాల్సిన తీరిక మీకెదుకు ఆ అవసరం కూడా లేదు పక్కనున్నోల్లే నా ఆదృస్యిం కోసం ఎదురు చూస్తున్నట్టుంది మరి ఎందుకు చెబుతున్నా ప్రపంచంతో నేను నాకు నేను  రాసుకుంటున్న చివరిలేఖ 

Sunday, March 8, 2015

ఓ మగువా నీకు పాదాభివందనం...Happy womeds Day

ఓ మగువా నీకు పాదాభివందనం.
మౌనానికి చిహ్నం ఆమె...
ఆలోచనాతరంగాలకు రూపం ఆమె...
నిర్మలత్వానికి శాస్వత చిరునామ అమె...
స్వప్నాలకు ప్రాణం పోస్తుంది ఆమె...
దారి తప్పినవేలలో 
అమ్మ రూపంలోమార్గనిర్దేశకము 
చేసే మహోన్నత వ్యక్తి అమె...

బాధ్యతలకు తోబుట్టువు ఆమె...

అనుబంధాలకు వారధి ఆమె...
సంక్షుభితసాగరంలో కాంతిరేఖ ఆమె...

ఒక కంట కన్నీటి,

మరో కంట అమ్రుతాన్ని దాచుకుని
చెల్లిగా తల్లిగా..భార్యగా 
తానేడుస్తూ మనల్ని ఓదార్చే దేవత అమె 
జీవనసమరంలో ఏకాకి అమె...

ఆప్యాయతా,అనురాగాలకు

మొదటి చివరి చిరునామా ఆమె...

ప్రేమకు,స్నేహానికి

మరో రూపం ఆమె...

మాత్రుత్వ మాధుర్యానికి 

దైవత్వానికి ప్రతిరూపం ఆమె...

సంతోషంలో,దుఖంలో చివరివరకు

తోడు ఉండే ఆత్మస్వరూపం ఆమె...

శతాబ్దాలు గడచిపోతున్నా

మగాడి కామక్రోదానికి నలిగిపోతూనె
ఆ మగజాతి కోసం సమిదగామారి 
తనకొసం పోరాడలేని పడతి ఆమె
తన అస్తిత్వం కోసం
పోరాడుతున్న ధీశాలి అమె...

ఓ మగువా 

నీకు వందనం 
అభివందనం
పాదాభివందనం..