. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, December 21, 2011

కవ్వించిన నీవే నన్ను ..కాటికి పంపటానికి రెడీ అయ్యావు

నా ఆశల్ని ..ప్రేమ మూలాల్ని తొలచి వేస్తున్న చెదల పురుగులా..
నిరాశ వేదాంతం..కారుమబ్బుల్లా నన్ను కమ్మేస్తుంది..
కవ్వించిన నీవే నన్ను ..కాటికి పంపటానికి రెడీ అయ్యావు
చీకటి తెరకు కమ్ముకుంటున్నాయి..
లోయల్లోకి అఘాదాల్లో కి జారిపోతున్నా..ఎమౌతానో తెలీదు
ఒకప్పుడు నీవున్నావనే దైర్యిం..ఇప్పుడు సన్నగిల్లింది.. ఎందుకో..?
ఇప్పుడు ఆ లోయల్లొకి నెట్టింది నీవేకదా..? నన్ను చంపాలని చూస్తున్నది నీవేగా..?
రక్షించాల్సిన నీవే ..జరుగుతున్నది చూసి విరగబడి నవ్వుతున్నావా...?
జరుగుతున్నది చూసి భాదపడుతున్నావనుకున్నా..పండుగ చేసుకుంటున్నావని తెల్సింది..?
వెలుతురు ...చీకటి నన్ను వెంటాడుతున్నాయి ఎందుకో..?
ఇప్పుడు నీవు ఏది నిజం అని నమ్ముతున్నావు ..అదే నిజం నిన్ను కాల్చేస్తుంది..?
ఈ నిజం నీవు తెల్సుకునే సమయానికి నేను నిన్ను రక్షించడానికి నేను ఉండనేమో..?