ఏమైదీ ఈవెళ ఎదలోఈ సందడేల...
మిలమిల మేఘమాల చిటపట చినుకేయువేళ ...
చెలికులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేల..
ఏశిల్పి చెక్కేచెక్కేనీ శిల్పం ..సరికొత్తగా ఉంది రూపం
కను రెప్పవేయనీయదు ఆ అందం..
మనసులోన వింతమోహం..మరువలేని ఇంద్రజాలం వానలోన ఎంత దాహం..
చినుకులలో వానవెళ్ళు..నేలకిలా జారెనే తళుకుమనే ఆమెముందు వెలవెల బోయనే..
తన సొగసే తీగలాగ నామనస్సే లాగెనే అదిమొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనె..
నిషీదిలో ఉషోదయం ఇవాలిలా ఎదురే వస్తే..చిలిపికనుల తాలమేసే చినుకు తడిసి చిందులేసే..
మనసుమురిసి పాటపాడే తనుకు మరిచి ఆటలాడే..ఏమైదీ ఈవెళ ఎదలోఈ సందడేల...
ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక.. ఆమె నన్నిలా చూస్తే యదమోయలేదు ఆపులకింత
తన చిలిపి నవ్వుతోనే..పెనుమాయచేసేనా..తన నడుము వంపులోనే..
నెలవంక పూచెనా..కనుల ఎదుటే కలగనిలిచా కలను నిజమై జగం మరిచా..
మొదటిసారి మెరుపు చూశా...కడలి లాగే ఉరకలేశా ఆ ఆ ఆ