ఓడిపోయి, ఓడిపోయి, విసిగిపోయి
గెలుపు అనే మాటే మరచిపోయి....
అలసి సొలసి ఇల పయనిస్తూ, అడుగు అడుగునా మరనిస్తూ,
జీవనపోరాటం చేస్తున్న వేళ..
ఒటమిలో తోడుగా, చిరునవ్వుల జాడగా
నా వెనువెంటే వచ్చావు, నాకు నీ ప్రేమ పంచావు, గెలవాలనే తపన పెంచావు
నేడు ఇలా రొజు రొజుకీ, ఘడియ ఘడియకీ ఓడిపోతూ ఉంటే,
ఒటమిలో తోడుగా నువ్వు లేవనే బాద తిరిగి నన్ను ఒంటరివాడిని చేసేసింది.......