. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, December 28, 2011

గుండెల్లో గుచ్చిన ఓ గులాబి కధ.. చెప్పనా..

అది ఆదివారం సెలవ కావడంతో సాయంత్రం సరదాగా అలా పార్కుకు వెల్లాను...అప్పటికే చిరుజల్లులు కురుస్తున్నాయి..వాతావరనం చల్లగా ఎంతో ఆహ్లాదంగా ఉంది..ఓ బెంచ్ మీద కూర్చొని ప్రక్రుతి అందాలను చూస్తున్నాను దేవుడికి తెల్సు మనిషికి ఏమి ఇవ్వాలో అందుకేనేమో మనిషి ని ఎప్పుడు ఆనందంగా ఉంచేందుకు ప్రక్రుతి అందాలను ఇచ్చాడు ఎలాంటి మనిషి అయినా అందరిని పలుకరిస్తున్నట్టు చల్లని గాలులకు తలలు ఊపుతున్నట్టుండే పచ్చని చెట్లు..అలా ప్రక్రుతిలోని అందాలను తిలకిస్తున్నప్పుడు ఓ గులాబి చెట్టుపై ఒ పువ్వు నను ఆకర్షించింది..ఒకసారి చూసాను మల్లీ ఏదో ఆలోచనలొ పడ్డ నాకు ఆ గులాబి వైపు చూడాలనిపించింది..అలా ఎంతసేపు చూసినా చూడలని పిస్తుంది..అంత అందంగా ఉందా గులాబి పూవు..ఆ గులాబిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనిపించింది మొత్తానికి నన్ను ఎవ్వరూ గమనించడంలేదని తెల్సుకొని ఆపూవును చెట్టునుచి వేరు చేసి నా జేబులొ పెట్టుకున్నాను అప్పుడు కాని నామనస్సు కుదుట పడలేదు..ఎందుకో ఆక్షనాన చాలా ఆనందం అనిపించింది..ప్రపంచంలో ఏదోసాదించానన్న ఫీలింగ్ ఎందుకో చెప్పలేనంత దైర్యం...ఈ ఎర్రగులాబి నాసొంతం అన్న ఫీలింగ్ నాకు చాలా అద్బుతంగా అనిపించింది..ఎప్పుడూ లేని ఆనందం నా మనస్సులో ఉరకలేస్తోంది ఎందుకో తెలీదు..ఓ అందమైన గులాబి నాసొంతం అన్ని ఫీలింగో ఏమో మరి..అప్పుడే కురిసిన చిరుజల్లులకు తడిసిన గులాబిని జేబులో పెట్టుకునాకదా చల్లగా హ్రుదయాన్ని తాకింది అప్పుడు మరింత హాయిగా అనిపించింది గులాబీకి ముళ్ళుంటాయి.అని తెల్సి దైర్యంగా జేబులో పెట్టుకున్నా..అలా జేబులో పెట్టుకున్నప్పుడు ఆ గులాబి ముళ్ళు గుచ్చుకున్నాయి..అప్పుడు అస్సలు భాదనిపించలేదు...గులాబీ పూవును జేబులో పెట్టుకున్నాకదా ఆ ముళ్ళు గుండెళ్ళో గుచ్చుకున్నాయి..అయినా భాదనిపించలేదు ...ఆ భాద కూడా చాలా తీయ్యగా ఉంది హాయిగా ఉంది అది గులాబి పూవు మహత్యిం..అలా నడుస్తున్నప్పుడూ గులాభి పూవు ముళ్ళు నాగుండెల్లోకి దిగాయి..అయినా ఆ భాద తెలియలేదు..అలా ఆనందంగా నడుస్తూ నడుస్తూ నడుస్తూ ఉన్నాను..ఎవ్వరూ తీసారో తెలీదు ఎప్పుడు తీసారో తెలీదు నాజేబులోంచి ఆ అందమైన గులాబీని దోంగలించారు...అంతే ఎక్కడో తెలియని ఆందోళన వెతికాను ఎంత వెతికినా కనిపించలేదు..చాలా భాదవేసింది..ఆ గులాబి ఉన్నది కొద్ది సేపైనా ఉన్నంతసేపు ఎంతో హాయిగా ఆహ్లాదంగా అనిపించింది....గులాబి కోసం అలా వెతుకున్నా ఓ వ్యక్తిదగ్గర కనిపించింది..ఆ గులాబి నాది అని అడీగి తీసుకుందాం అనుకున్నా ...అన్ని గులాబీలు ఒకేలా ఉంటాయి అతను ఇస్తాడో లేదో అతను ఎవ్వరో తెలీదు..ఆతనికి కాస్త దూరంగా అతని చేసిలో ఉన్న గులాబీకేసి చూస్తున్నా..నేను ఎంతో జాగ్రత్తగా జేబులో పెట్టుకున్న గులాబీని చేతిలో పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆడుకుటున్నాడు చూసి భాద వేసింది అలా అతని చేతిలో గులాబీరేకులు కొన్ని రాలి పోతున్నాయి నాకు చాలా కోపం వచ్చింది..అతని మిద దాడి చేసి ఆగులాబీని సొంతంచేసుకోని అక్కడ నుంచి పారిపోవాలనుకున్నా..ఆ గులాబీ నాది కాకపోతే....నేనాపని ఎలా చేస్తా అతని గులాబి అతనిష్టం..కాని ఎక్కడో చిన్న ఆందోళన్ ఆగులాబి నాదే అని..అతని చేసిలో ఆగులాభి నావైపు దీనంగా చూసినట్టు అనిపించింది..అక్కడ అతని చేతిలో గులాబి ఆ గులాబి తాలూకా ముళ్ళు నాగుండెల్లొ గుచ్చుకొని ఉన్నాయి..ఆ గులాబి ముళ్ళు గుండెళ్ళో చేరి భాదగా అనిపిస్తున్నా నాకు ఏమి అనిపించడం లేదు..గుండేలో గుచ్చుకున్న ఆగులాబి ముళ్ళ వల్ల రక్తం వస్తున్నా అస్సలు భాద అనిపించడం లేదు..అలా చూస్తూ ఉండగానే అతను ఆగులాబీనీ తీసుకోని పోయాడు..నేను మాత్రం ఆ వెళ్ళిన గులాభి గురించే ఆలో చిస్తునే ఉన్నాను..ఆ గులాబి తాలూక ముళ్ళు ....(జ్ఞాపకాలు ) నాగుండేళ్ళో ఉన్నాయన్న చిన్న ఆనందాన్ని పొందుతూ..ఎక్కడుందో నా అందమైన గులాబి ఎంచేస్తుందో అని ఆలోచిస్తూదీనంగా భాదగా వేదనగా రోదిస్తూ..