. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 18, 2011

కాలం కాలనాగుగామారి కాటెయ్యటానికి రెడీ గా ఉంది..

అంతరంగంలో అలజడి..తుఫాను జడివాన అల్లకళ్ళోలం రేపుతోంది..
మనసును మాయజేసిన మనిషి మౌనంగా హేపీగానే ఉంది..?

కారణం కర్కసంగా మారిందనుకుంటా..కన్నీళ్ళే శరణ్యిం అయ్యాయి..
మనిషి దూరం అయి మనసు భారంగా మారిందని తెల్సి ..?

ఆలోచన పరిది దాటి నన్నే వెక్కిరిస్తుంది..వెర్రివాడా అని..
నీవెలా ఉన్నా వని పదే పదే అడిగే మనస్సుకు ఏమని చెప్పను..?

నిజం అద్దం గా మారి అది పగిలి గుచ్చుకున్నగాయాలు ..
రక్తకన్నీరుగా మారి నన్నే వెక్కిరిస్తుంది..?

నేనున్నా అంటూ పలుకరించిన నీవేనా ఇలా మారింది
నీ ఆలోచనలతో ఇలా ఉంటా అనేనిజం కూడా నీకు తెల్సు కాని

అప్పటి మనిషిలో ఇప్పుడిలా మారతావని అప్పుడస్సలు ఊహించలేదు..
అప్పుడు నీవన్న " నామీద నాకున్న నమ్మకాన్ని " ఇప్పుడు
ఆనమ్మకం ఏమైంది ...నేను మారలేదని గొంతెత్తి అరిచినా నీకు వినిపించదా..?

ఇలా దూరం అయ్యేసరికి కాలం కాలనాగుగామారి కాటెయ్యటానికి రెడీ గా ఉంది..
అయినా నా పిచ్చిగాని ...నేనున్నా లేకున్నా నీకేంటి కదా..?
అప్పటీ మనిషివికాదు..ఆ ప్రేమ ఏమైందో తెలీదు..
నేను మారలా ..మారను కూడా అని నీకు తెల్సు కాని నీవు..?