. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, December 22, 2011

కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న కంపెనీ గుట్టు రట్టు చేసిన.. జీ 24గంటలు..

హైదరాబాద్ లో పేరుతున్న గొలుసు కట్టు వ్యాపారం ..మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం... పదివేలు కట్టు లక్షరూపాయలు ఆరునేలల్లో సంపాదించూ అంటూ ఊడరగొడతారు..ఆస్కీం లగురించి వినేవాళ్ళకు చాలా ఆచ్చర్యిం వేస్తుంది..మొదట డబ్బులు కట్టినవారికి వేంటనే డబ్బులు రావడంతో ..ఇంత తొందరగా అంత డబ్బా అనిపిస్తుంది..మీరు ఏంజెంట్లు కండీ అంకకంటా ఏక్కువ డబ్బులు ఇస్తాం కార్లు మోటార్ సైకిల్స్...ఫ్రిడ్స్ లు సోఫాసెట్స్,ప్లాట్స్ అంటూ ఊదరగొడతాను ఇవి మొదట కోంచెం డబ్బురాగానే మనకు తెల్సినవారిని అందరీ చేర్పిస్తాం..అలా ఒకరికి తెలియకుండా మరొకరు తమకు తెల్సినవారిని చేర్పిస్తారు.అలా చేర్పించినందుకు డబ్బులు కూడా ఇస్తుండటంతో మరికొంతమంద్ని చేర్పిస్తారు అంతే బారీ మొత్తంలో డబ్బులు జమకాగానే సదరు కంపెనీ బిచాణా ఎత్తివేస్తారు..ఇదీ మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం అసలు కద..ఇలాంటి అనేక కంపెనీల గుట్టు రట్టుచేసినా కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి ...ఇలాంటి ఓ కంపెనీ వ్యవహారం జీ 24 గంటలు ప్రతినిధికి తెల్సింది..పాతబస్తీ లొ పేదలను దోసుకుంటూన్నారని తేల్సి సీక్రెట్ కెమేరాలతో నిఘా పెట్టి వారి గుట్టును రట్టు చేశాం ...మరి ఆ కధా కమా మీషు ఏంటో తెస్లుకోవలంటే ఈ రియల్ ష్టోరీ చూడండీ..