. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, November 27, 2015

నిశ్శబ్దం నిజమై నను తాకుతూనే వుంది

ఉరుముల మెరుపులు 
మెరుపులు వెలిసి పోయా ఎప్పుడో 
ఉరుమొచ్చినట్లు తలుక్కున మెరిసే నీ నవ్వు 

మౌనంలో వినిపిస్తుందేమోనని
నీ మాటల నడకల చప్పుడుకోసం
చెవులు రిక్కించి వింటున్నా 
పాదాల అందియలు 
గుండె లయను తప్పీంచే 
కానీ ఎందుకో
నీకూ మాకూ మధ్య
ధ్వని మనసులోకి దూరలేని
శూన్యపు గోడలు అడ్డూకొంటూన్నాయి 

సృష్టి రహస్యం తెలిసిపోకుండా
ఊహలకు కొలతలు వేసేలోపే
వాస్తవం కల్లముందు కదిలాడూతుంటే 
నిశ్శబ్దం నిజమై నను తాకుతూనే వుంది 

Monday, November 16, 2015

నేను నమ్మిన అందరూ మోసగత్తెలే

నువ్వు తడిమి తడిమి వెళ్ళిపోయావు
రమ్మనడానికి నా వద్ద మాటల్లేవు
నమ్మిన నన్ను మోసం చేశావు
మరొకరి వంచన చేసి
నమ్మింనట్టేట ముంచి
వేరొకరితో నన్ను అవహేలన చేయడానికా 
నన్ను పరిచయం చేసుకొన్నావు 
నన్నిలా అవమానించడానికా 
నేనంతే ఇష్టం అన్నావు 
ఏంటొ నాలో జ్ఞాపకాలు 
గడ్డకట్టాయి ..నన్ను ఒంటరిని చేశావు 
మాటలన్నీ ఆరిపోయాక
పెదాలు ప్రేమలేక ఎండిపోయాయి 

నిన్ను పలకరించాలని ఆశగా వచ్చాను

ఇక్కడ నువ్వు లేవు..
తరచి చూస్తే మరొకరివంచన చేరి 
నను వెక్కిరిస్తున్నావు 
నన్ను అవహేలన చేస్తున్నావు 
ఏంటో అందరు ఆనందంగా నవ్వుతున్నారు 
నేను ఒక్కడినే ఏడుస్తుంటే 
ఎవరి వడీలోనో చేరి 
నీవు నన్ను అవహేలన చేస్తున్నావు 
నిన్ను ఎంట నమ్మాను 
నివే నా జీవితం అనుకొన్నా 
కాణి నీవింత  చీటర్ వని తెలియక 
ఎంటో ఇంకా నోకోసమే నా హృదయం 
తపిస్తోంది ... నాకేందుకో 
నీళాంటి వాల్లే తారసపడతారు 
అందరూ మోసగత్తెలే 
నమ్మించి మోసం చేసేవాళ్లే 

ప్రపంచంలో నేను తప్ప
అందరు ఆనందంగా వున్నారు 
నేను నమ్మిన అందరూ మోసగత్తెలే 

అలసిన దేహమొకటి తగిలించి వెళ్లావు
తొంగి చూస్తే లోపల నలిగిన మనసు

ఒకొక్క మడత విప్పుతుంటే
గాజు గది ఒకటి పగులుతున్న చప్పుడు

పారుతున్న నేను తప్ప
నా దగ్గర లేపనమేమీ లేదు పూయడానికి
ఎండిపోయిన ఆకులా 
నలిగిపోయిన మనసులా 
ఒంటరిగా ఏదుస్తున్నా 
నిన్ను నమ్మిన పాపానికి 
నీవే నా జీవితం అని అనుకున్నాకదా 
నన్ను ఇలా చేస్తావని ఎప్పుడూ వూహించలే 
చాలమందిని చూశా కాని నేణు నమ్మిన 
వాల్లే ఎందుకని ఎలా వున్నారెందుకో 
అందరూ మోసగత్తెలే 
అందరు నీలాంటీ వాల్లే 

Tuesday, November 10, 2015

నీ కోసం నేను రాల్చే ఒక్కో కన్నీటి చుక్క

నీ కోసం నేను  రాల్చే
 ఒక్కో కన్నీటి చుక్క
వేల వేల ప్రళయాలై 
అగ్ని గోలాల్లా మండుతూనే వున్నాయి  

నీ జ్ఞాపకాల సడిలో
ఓ విషాదగీతం 
నా గొంతును నులిపేస్తు
నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది 

నా నిశబ్దపు గోడలను 
తడుముతున్న 
నీ  జ్ఞాపకాల ప్రతిధ్వని 
నిశ్శబ్దంగా ..నన్ను 
తనలో కలిపేసుకుంటూనే 
చీకటి రాత్రుళ్ళు 
నామదిలో  కదలాడే 
నీ ఛాయా చిత్రాలు
నా మనస్సును 
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి 
కదలాడుతూ కదలాడుతూ 
ఆగిపోయే కాలం సాక్షిగా

హమ్…ఎన్నని చెప్పను?
నాగుండెల అలజడి 
గాయాల నిట్టూర్పులు


రాయిలా మారలేని 
నా అసహాయతను గుర్తుచేస్తున్న
ఈ గుళకరాళ్ళను
నా నిశ్చల మదిలో నిండుగా 
గుమ్మరిస్తున్నది ఎవరు?
నువ్వా? నేనా?
ఆనువ్వు నీనవ్వు ఎక్కడుందో   
ఎవ్వరి మనసు గుప్పెటలో 
నీనవ్వుల మల్లెలను పూయిస్తున్నావో 
అంటూ నీ తలపులతో 
తడబడే మాటలతో 
నాలో నేను మాట్లాడుతూనే వుంటాను వెర్రిగా 

Monday, November 9, 2015

ఈ రాత్రి ఒక నిశ్శబ్ద నది మౌనం వీడుతోంది

ఈ రాత్రి 
ఒక నిశ్శబ్ద నది
మౌనం వీడుతోంది 
పరవల్లు తొక్కుతున్న 
మనసు  ప్రవాహంలో 

ఏ వెన్నెల పూలూ 
నీకోసం  వెతుకుతూ 
మత్తులు వెదజల్లే 
తడి ఆరని తమకంలో విచ్చుకున్న 
దేహం పైన విచ్చుకోవు. 
నాట్య మయూర పురివిప్పి
నాట్యమాడ నిను చేర పరుగులు పెట్టనా 


ఈ రాత్రి
అనంతాలోచనా ప్రవాహంలో
విఫలమవుతున్న నా కలల వలలు
నీకౌగిలికోసం తపిస్తున్నాయి 
కానీ ఎప్పటికైనా ...
ఈ రాత్రి 
ఉషోదయానికి గురిపెట్టిన శరమై
నైరాశ్యపు 
నారిని విడవాల్సిందే 
ప్రభాతకాంతిలో మునిగి 
చిరు మందహాసాలను చెదరగొడుతూ 
దరహాస రేఖల్ని ధరిస్తూ 
త్రుళ్ళుతూ ప్రవహించాల్సిందే
అదే నీ నవ్వుల ప్రవాహమై నిను చేర 
ఎప్పటికీ చేరనని తెల్సి పరుగులు పెడుతూనే వుంటాను 

Thursday, November 5, 2015

ఒరేసిద్దప్పా..నీమూతిని ఒమారు అద్దంలో చూసుకోబే

కుక్కపిందే జాటి వాడిది ..ఏడుపు వాడి అస్త్రం
కొతికొమ్మొచిగంతులు వేస్తూ ...చిందులు వేస్తాడు
ఎదుటోడి జీవితంలోకి వెల్లాలని మహా ఉబలాటం
వాడి ఇంటికింద నిప్పు పెట్టుకుంటున్నాడని తెలియదు పాపం
ఓ  అమ్మాయిని బలిపసువును చేసి ..
ఎదవ ఏషాలేస్తున్నాడు 
అయినా పాపం పండే రోజొస్తే ఎవ్వడేం చేస్తాడు
ఎవరినీ తెలియదనుకున్నుటూన్న నిజం ఎప్పుడో తెల్సు 
కాని  అంతర్లీన నాటకాలాలు మొదలెట్టాక   
నేనెందుకు తగ్గాలి ..నీ మొఖాన్ని అద్దంలో చూసుకో 
నిద్ర లేని రాత్రుల్ల కోసం కాచుకో 
కావ్యాంతో కన్నీల్లంటూ అతివలకు వలేస్తున్నవు 
ఆంద్ర రాష్రం లో చెడబుట్టిన చీడపురుగువని 
నిరూపిస్తా ...నీ ప్రతి కదలిక తెల్సు 
తెలీయ్దనుకోవడం నీ నీ పిచ్చి రా  బుక్క బొకం 
తొక్కలో ప్రాసలతో బ్రతికేస్తావు ..నిజంలో లో నిజాయితీ తో  
ఉండేటోన్ని తోలు తీస్తా ఒరేయి నీ టైం దగ్గరపడిందిరో 
నీ కర్మను నీవే తగల బెట్టుకొంటూన్నావు రో 
రైలు పట్టల పై నీ కర్మ షురూ చేసుకోరో 
అన్నీ తెలిసి తెలియనట్టూ నటిస్తున్నానని  గుర్తు పెట్టుకో 
అన్ని కదలికల నిఘా ఎప్పుడో షూరు అయింది 
మరి ఆ టైం రవాలికదరా  కాచుకే వేచి చూడు 
నా దగ్గరా నీ కుప్పిగంతులు 

చెత్తనా కో......కా