. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, December 20, 2011

దేవుని గుడి సాక్షిగా జరిగిన సంఘటన..?

దేవుని గుడి సాక్షిగా జరిగిన సంఘటన..
కళ్ళముందు కదిలాడుతూనే ఉంది
ఇప్పటికీ గుండెళ్ళో అలజడి రేపుతూనే ఉంది
దేవుని నమ్మే నాకు దేవుని సాక్షిగా జరిగిన మోసం..
తప్పు నీది కాదు నిన్ను నమ్మించలేని నాస్నేహానిది
నాకు తెల్సి నీకు అందరూ మంచి చాళ్ళే నేను తప్ప కదా..?
ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు బ్రతికి ఉన్నాన ఇంకా అని
ఇలా ఇలాంటీ చూడకూడనివి చూడటానికి వినకూడనివి నినటానికేమో..
అప్పటిదాకా నేనంటే నాకు నమ్మకం ..అప్పుడే అసలు నిజం తెల్సింది
ఒకడి ద్రోహానికి బలైయ్యానో..నేనెందుకిలా అయ్యానో ఇప్పటికీ అర్దంకాదు
ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహీంచలేదు
మొసపోతనని అదీ నీవిషయంలో ఇలా దారుణంగా మోసపోతనని తెల్సుకోలాక పోయాను
జరిగింది జరుగుతుంది నిజంకాకూడదని ఎన్ని సార్లనుకున్నా..
నిజం నిజమేకదా...నాకు తెల్సి ఎవ్వరికి ఇలా జదిగి ఉండదేమో..
అదీ నిలాంటి మనిషి చేతిలో దారుణంగా ఓడిపోతా అని ..?