జరిగేవన్నీ నిజాలు అనుకోవడం బ్రమ..
బ్రమలన్నీ వాస్తవాలవుతాయనుకోవడం పిచ్చి..
నిజాయితీగా ఉండి సాదించేది సూన్యిం..
నటించాలి ఎదిటివారిని ఏమార్చాలి అలాంటి వారిదే నిజమైనా ప్రేమ..
ప్రేమల్లొ కూడా ఈ తేడాలున్నాయి..అప్పుడలా ఇప్పుడిలా..
ప్రేమ లో మొసందాగి ఉంది ఆనిజాన్ని మనం తెల్సుకోలేకపోతున్నాం..
మనుషుల్ని మనుషులే మనసుతో ఆడుకుంటున్నారు..
నా అనుకున్న వాళ్ళే గుండెళ్ళో గుచ్చేలా మాట్లాడితే ఎమనాలి..