. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, December 6, 2011

నన్ను నీ నుంచి నీ జ్ఞాపకాల నుంచి వేరుచేయడం ఏలా సాధ్యం ?

ప్రేమ గురుంచి ఏదో రాయాలని కూర్చున్నాను
కాని అక్షరాల కూర్పు రాక వెతుకుతూన్నే ఉన్నాను
నువ్వు వదిలిన గుర్తులను చెరపాలని ప్రయత్నిస్తుంటే
ఇక నీ గురుంచి ఏలా రాయను ఏమని రాయను

నువ్వు నాతో లేక ఎన్నో నడిజాములు వెళ్ళిపోయినా
మలివేక్కువలో నీతో గడుపుతున్న నాకు
నీ సంభాషణల తాలూకు గుర్తులు జ్ఞప్తి చేస్తుంటే
ఇక నీ గురుంచి రాయడం ఏలా సాధ్యం ?

మరచిపోయక మరీ మరీ గుర్తొస్తూన
ఈ ప్రేమ తాలూకు స్వప్నాలతో గడుపుతున్న నాకు
ఏప్పుడో నడచి వెళ్ళిపోయిన నా గతం తాలూకు జ్ఞాపకాలనే మరువని నేను
ఇక ఇప్పుడు నాతో ఉన్న నీ ఆలోచనలను ఏలా మరువను ?
మరచి నీ గురుంచి ఏమని రాయను ?

నీ మౌనంతో కాలిపోతున్న నా మది చిత్తి
ఇంకా ఆరక ముందే
నన్ను వదిలి వెళ్ళిన నా ఈ గాయం తాలూకు
గుర్తులు ఇంకా మానక ముందే
నన్ను నీ నుంచి నీ జ్ఞాపకాల నుంచి వేరుచేయడం ఏలా సాధ్యం ?

నీ కోసం రాయాలని తపిస్తూ
ఈ ఆలోచనల హోరుగాలిలో చిక్కుకొని
నీ ప్రేమ సంకెళ్ళకు బందీనైన నాకు
నీ నుంచి దూరమవడం చేతకాక, నిన్ను మరువడం ఇష్టం లేక,
ఇక రాయడం చేతగాక
మనస్సనే ఈ కాగితం పై అర్ధం కాని, రాయలేని సిరాలా మిగిలిపోతూన్నాను .