న్యూయిర్ వచ్చేసింది..పాతజ్ఞాపకాలను మర్చిపోయి ..కొత్తదనం కోసం ఉరకలేసే సమయం ఆసన్నమైంది..గతం చేదు జ్ఞాపకాలను మర్చిపోయి..గతం మిగిల్చిన గాయాలను హెచ్చ్రిరికలుగా చేస్తూ కొత్త సంత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ కొత్తసంత్సరపు వేడుకలకు సిద్దం అవుతాం...అన్నిటికీ వేదికే డిసెంబర్ 31 నైట్ ..ఈరోజు కోసమే మనం ఎదురు చూస్తుంటాం..ఈ రోజుకోసం ఎప్పటినుంచే ఎన్నో ప్రనాలికలు ప్లాన్స్ ..ఆరోజు జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని సొంతం చేసుకోవాలని తాపత్రయం..ఇలా తాపత్రయపడుతూ తప్పటడుగు వేస్తున్నారు అదో ఎంజాయ్ మెంట్ అంటూ గొప్పగా ఊహించుకొంటున్నారు ..కాని ఏం కోల్పోతున్నారు తెల్సుకోలేక పోతున్నారు..తనని తాను మర్చిపోతూ సభ్యి సమాజం సిగ్గుపడే పనులు చేస్తున్నారు.. ప్రపంచంలో అందరూ కల్చర్ లో ఇండియా అంటే వాళ్ళకు చాలా అభిమానం గౌరవం కూడా ...కాని ఇప్పుడు ఆ గౌరవం తగ్గిపోతుంది..కారనం ఎవ్వరు నీవు నీవు అని ప్రశ్నించుకోవడం కాదు మనకి మనం ఎలా మోసం చేసుకుంటున్నామో ..అర్దం చేసుకోలేకపోతున్నాం..ఏంటి ఇలా క్లాస్ పీకుతున్నాడు అనుకుంటున్నారా ...కొన్ని వాస్తవాలు చెప్పే ముందు కొని నిజాలు తెల్సుకునేముందు ఇలా చెప్పకతప్పడం లేదు ...నేనేదో గొప్పవాడిని అని చెప్పుకునే ప్రయత్నం ఎంత మాత్రం కాదు... జరుగుతున్నా వాస్తవాలను మీముందు ఉంచే ప్రయత్నంలో బాగమే ఈ ష్టోరి ...కొందరికి తెల్సినా వాస్తవాలు..అదేదో గొప్ప అనే ఫీలింగ్ లో కొట్టుకు పోతున్నాం... న్యూయిర్ వేడుకలు జరుగుపుకునేందుకు సిద్దం అవుతున్నవారిని కొందరిని కదిలించినప్పుడు వెళ్ళడైనా వాస్తవాలు నిజమా అని అనుకోకండి 200% వాస్తవం ఇప్పుడూ నేను చెప్పబోయేవి..ఈ వాస్తవాలను ప్రతిబింబిస్తూ జీ 24 గంటలు న్యూస్ చానల్ లో వచ్చిన ష్టోరీ కూడా మీరు చూడొచ్చు