ఏదివిలో విరిసిన పారిజాతమో.. ఏకవిలో మెరసిన ప్రేమ గీతమో
నామదిలో నీవైనిండిపోయెనే..
ఏదివిలో విరిసిన పారిజాతమో.. ఏకవిలో మెరసిన ప్రేమ గీతమో
నీరూపమే దివ్యి దీపమై..నీ నవ్వులే నవ్యితారలై..
నాకన్నుల వెన్నెల కాంతి నింపవే..
ఏదివిలో విరిసిన పారిజాతమో.. ఏకవిలో మెరసిన ప్రేమ గీతమో
పాలబుగ్గలను లేత సిగ్గులను లేతసిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజ హంసలా రావే
ఏదివిలో విరిసిన పారిజాతమో.. ఏకవిలో మెరసిన ప్రేమ గీతమో
నిదుర మబ్బులను మెరుపు తీగవీ కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రనయ రాగములు ఆలపించినది నీవే
పదము పదములో మదువులూరగా..కావ్యికన్యివైరావే..
ఏదివిలో విరిసిన పారిజాతమో.. ఏకవిలో మెరసిన ప్రేమ గీతమో
ఆ అద్బుతమైన పాటతాలూక వీడియో చూడండి