. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, January 19, 2011

పగిలింది నీహృదయంకాదు నాది..నీవేంచేశావు అన్నీ గుర్తుకు తెచ్చుకో..?


కురిసే ప్రతి వర్షపు బిందువు స్వాతిముత్యము కాలేదు!
విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని వెదజల్లలేదు!
ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు!
కనిపించే ప్రతి మనిషీ స్నేహితులు కాలేరు!
అందుకే నా మనసు మధనపడుతోంది-
ఎవరితో చేయాలి స్నేహం అని?...
వర్షం కోసం ఎదురుచూసే చకోరం లా ఉన్న నాకు
ఇంతలోనే మీరు ఎదురయ్యారు..
స్నేహితులం అయ్యాము..ఇది ఈ జన్మకు చాలు మిత్రమా!..
అని ఎన్ని సార్లు అనుకున్నానో..?
నీలాంటి కేరింగ్ స్నేహాన్ని నేను ఎప్పుడూ చూడలేదు..
ఓవ్యక్తి మనిద్దరి మద్యా పూడ్చలేని అఘాదాన్ని సృష్టించాడు..?
నీవు అవన్నీ నమ్మవులే అన్నధీమాతో ఉన్న నాకు ఏన్నోషాకులిచ్చావు..?
ఎంజరుగుతుందో ఆలోచించే లోపు దారుణాలు జరిగాయి..? జరుతున్నాయి..?
నాగురించి అన్నీ తెల్సి నీవు అన్నీ నమ్మినప్పుడు నేను ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వాలి..?
అన్నీ నిజాలని నమ్మునప్పుడు..ఇక నేను ఏంచెప్పినా ఎం నమ్ముతావు..?
అద్దం పగిలితే అతకదు అన్నట్టు నాహృదయం పగిలింది అన్నావు..?
పగిలింది నీహృదయంకాదు నాది..నీవేంచేశావు అన్నీ గుర్తుకు తెచ్చుకో..?
నీకోసం నేను అన్నోవిషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను అవుతూనే ఉన్నాను..