రాని నిద్రకై పరితపిస్తున్నా
కలలో ఐనా నువ్వు కనిపిస్తావని...
సముద్రాన్ని సైతం సోదిస్తున్నా
ముత్యం లా మారి నన్ను మురిపిస్తావని..
ముళ్ళ బాట అని తెలిసినా పయనిస్తున్నా
నా గమ్యం నీవు అవుతావేమో అని...
కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా
ఎప్పటికైనా నా ప్రేమని గెలిపిస్తావని...
ఇది కష్టం అని తెల్సినా ఎక్కడో చిన్ని ఆశతో జీవిస్తున్నా..