. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 13, 2011

ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...


ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...
దోషిగా నిన్ను నేన్నెన్నటికీ నిలబెట్టను...

ఊహల ఊయలలో నేనూగుతుంటాను...
ఆ తీయని భాధలో నేను బ్రతికేస్తుంటాను...

నీ ప్రేమను పొందలేక పోయాను...
అయినా నీకోసం ప్రాణమైనా ఇస్తాను...

మరు జన్మలోనైనా నీవు నాకు దక్కాలనుకుంటాను...
ఆ ఆశతోనే నేను అంతరించి పోతాను...

ఈ కవిత నాది కాదు భావం మత్రం నాదే..
అంతరించి పోతున్న ఆత్మ ఘోష ..

ఏదో చెప్పాలని ఉంది..కాని మాటలు రావడం లేదు..
తను ఈ కవితలు చూస్తుందనే ఆశ పోయింది..
చూడాలనే కోరిక కోరికగానే మిగిలిపోయింది ..

ఏదో రాయాలి ఏదో చెప్పాలని ఉన్నా పదాలు కలవడం లేదు..
అందుకే ఈ కవితని "పద్మప్రీత" గారి బ్లాగ్ నుంచి కొట్టేశా..
మాటలు పెగలటం లేదెందుకో ఈరోజు..కారణం తెలీదు..
గుండెనిండా భారంగా అనిపిస్తుంది...కారణం తెలీదు
అదేంటో తరచి చుసిన అర్దంకావడంలేదు..కారణం తెలీదు
నా మనసుకు కత్తి గాట్లు పెట్టి కెలికి ఎవరో ఏదో దోచుకెల్లారు
ఎవరో నా నుంచి కావాల్సింది ఏదో బలవంతంగా తీసుక పోయినట్టుంది..