సినిమాల్లొ కొన్ని పాటలు మన్సును కదిలిస్తాయి...అనంతపురం సినిమాలొ అసలేంగుర్తుకురాదు పాట నిజంగా అద్బుతం.. ఇష్టమైన మను షులు ఎదురుగా ఉంటే ప్రపంచమే గుర్తుకురాదు..ప్రపంచంలో ఏమిజరిగినా..తనకేమి పట్టదు అది నిజమైన ప్రేమ అలాంటి ప్రేమను పొందినవారు ప్రపంచంలోనే అద్రుష్టవంతులు... ఇక్కడ మీకో విషయం చెప్పాలి ప్రేంమించడం కాదు ప్రేమించ బడాలి అలాంటి ప్రేమ కాని స్నేహం కాని పొందినవారు నిజంగా అద్రుష్ట వంతులు ...నిజంగా అలా ఇష్ట పడేవారికి ..గుర్తింపు ఉండదు ఎందంటే ఆ నిజ మైన ప్రేమను స్నేహాన్ని గుర్తించినప్పుడు జీవితంలో విజయం సాదించినట్టు అనేది నా ఒ పీనియన్..ఓ సారి ఆ పాటలోని మాటల్ పొందిక ఓ సారి చూడండి ఎంత అద్బుతంగా ఉందో
"అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంపాటు నిన్ను చూడక
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక "
ఆ పాటతాలూకా వీడియో పొష్టుచేస్తునా మీరు చూడండి
సినిమా : అంతఃపురం
సంగీతం: ఇళయరాజా
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంపాటు నిన్ను చూడక
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ
అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్న నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం