. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, January 30, 2011

ఇంతా జరుగుతున్నా ఏమి జరగనట్టున్న ఎలా ఉంటున్నావు..?



కలలైనా కన్నీరైనా నీవల్లనే....
కలలైనా కన్నీరైనా నీవల్లనే
బాధించినా బందించినా నీతలపులే
నగపించినా వగపించినా నీఊసులే
అనుభందమేదో అందించావు బందమైరాక బాదించావు

నువ్వు నేను మనమని మురిసాను
జంటగా రేపటికై కలకాలం స్నేహితులుగా కలిసుంటాంఅని అనుకున్నా
నిజమన్నది నిష్టూరమాడి నీతోడన్నది తడబడి ఎడబాటై గ్రహపాటైనది...
ఎదల చొరబాటు మనదా పొరబాటు ఎవ్వరిది తొందరబాటు...
ఇలా మనిద్దరిని విడతీసిన కాలం కసితీర్చుకుంది..
ఇంతా జరుగుతున్నా ఏమి జరగనట్టున్న నీవు ఇప్పుడు నాకేమౌతావు

ఓకరికొకరుగా బ్రతకాలన్న కలను కల్లలు చేసావు
నివు నీవు నన్ను మరిచిపొమ్మంటున్నావు...నాకది అసాద్యిం ప్రియా
ఐనానీవు నన్ను మరచిపోతున్నావని మరచిపోయావని అనిపిస్తే మరణించిపోవాలనిపిస్తుంది
నీదూరం నిజమంటూ ఆనిప్పు గుండేల్లో ననుదహిస్తుంటే
తాళలేని గుండె, కల్లల రెక్కలపై ఊహల పానుపున మనఊసుల దుప్పటిలో
నువులేని రేపటిని తలచలేక నేటిని మరచి నిన్నల్లోనే నిదురోతున్నది....మౌనంగా రోదిస్తూ..అంతకంటే ఏమి చేయలేక