. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, January 31, 2011

ప్లీజ్ మనసులతో ఆడుకోవద్దు...అందరూ తట్టుకోలేరు


ప్లీజ్ మనసులతో ఆడుకోవద్దు...అందరూ తట్టుకోలేరు
ప్రశాంతంగా ఉన్న జీవితాలలో అలజడులు..
కారనాలు వెతుక్కుంటుంటే..జీవితంలో ఏమి కనిపించదు కారు చీకట్లుతప్ప..
అనుకోకుండా అల్లుకున్న బందాలు ...ఒక్కసారిగా దూరం అయితే మిగిలేది ఆంతులేని విషాదమే
నిజాయితీ నమ్మకాలు లేని స్నేహాలు చేయొద్దు...ఇవిలేని బందాలు నిలబడవు..
గతం ఒకప్పుడు పంచదార గుళికలు ఆయితే ఆ బందం వికటిస్తే అంతా విషమే..
మోసంచేసి ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు ..అది నీజివితంలో ఎప్పుడొకప్పుడు దహించి వేస్తుంది నిన్ను..
తిరిగిరాని గతం మనస్సును ఎప్పుడూ రంపంకోతలా భాదిస్తూనే ఉంటుంది..
జరిఘటనలు గుర్తుకొచ్చినప్పుడల్లా గుండెల్లో గునపాలు దింపినట్టు భాదిస్తూనే ఉంటాయి.
.గుండెగొంతుకల్లో ఆ విషాదంతాలూకా భాద కెలుకుతూనె ఉంటుంది..
నిజంగా అనిపిస్తుంది మనుషులు ఇలాగా కుడా ఉంటారా అని..?
తాను అనుకున్నది సాదించుకోవడంకోసం దేనికైనా తెగబడి నాటకాలు ఆడేవారు కొందరు..
తను ఇష్టపడ్డ వ్యక్తే భాదపడతాడని తెల్సి అంటున్నమాటలు చేస్తున్న పనులు..
అందుకే అనిపిస్తుంది వీళ్ళకు మనసు ఉంటుందాఅని..వీళ్ళకు మానవత్వపు విలువలు గురించి ఆలోచిస్తారా అని..
వీళ్ళకి మనసులో భాదలు..అనే వాటి గురించి ఆలోచించకుండా హాయిగా ఎలా ఉంటారా అనిపిస్తుంది..
మనసు కష్టం అంటే వీళ్ళకు తెలుసా మనసులో భాద అంటే వీళ్ళకు తెలుసా అని..?
అవునులే ఇవన్నీ తెలిస్తే వీళ్ళెందుకు ఇలా ప్రవర్తించి ఎదుటి మనసును చిత్రహింసలకు గురి చేస్తారు..