మనసులొని భావనకు ప్రణాన్ని పొస్తే
స్వర్గలోక ఆనందాన్ని అనుభవించి నట్లే
మనస్సు నిండా ప్రేమ ప్రేమ ఉన్నా పంచుకోవాలనుకున్నా
తపన ఉన్నా ఎదో చెప్పలేని భయం
ఒంటరిగ తుంటరి ఆలొచనలతొ మనస్సుని
మార్చేసుకుంటే అది అంతరంగ హత్యే.
ఎంత ఎదిగినాగాని మనిషికి,మనసుకి
గుర్తుకువస్తున్న గాయం మరువలేనిది.
గాయం పై మరుపు అనే మందువేసిన,
అది తగ్గినట్టే ఉన్న తగ్గదు
అవకాశాన్ని పొందనా, అనురాగాన్ని పొందనా,
ఆప్యయతకు దగ్గరకానా ,
చెలరెగే ప్రశ్నలకు, ప్రశ్నలాగే ఉన్న,
నాప్రాణానికి ఒక తోడు అవసరమన్నా,
విషాయాన్ని పదిలంగా గుండెల్లొ దాచుకున్నా.