. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, January 18, 2011

మెరుపు తీగ ఎక్కడ ఉన్నావు.....ఎవరు నీవు..?


మెరుపు తీగ ఏక్కడున్నావు..నా మనసులో అల్లకల్లోలం రేపావు..
కొంత మందిని చూస్తే...అసను వీళ్ళు ఎలా పుట్టారా భూమిమీద అనిపిస్తుంది..
అందంగా ఉండే నాజూకైన అందాల బొమ్మ..బాపు గీసిన బొమ్మనే తలదన్నేలా ఉంది
అలాంటి ఓ అందమైన అమ్మాయి నిన్ను వెతుక్కుటూ వచ్చి పలుకరిస్తే..
అది నా ఈబ్లాగ్ ను రోజూ చూస్తాను అని తనంతట తనే వచ్చి పలుకరిస్తే..
మనసు ఉరక లేయదామరి..అసలే ఓ వ్యక్తి వల్ల గుండేల నీండా భాదతో ఉన్ననాకు..?
వెచ్చటి ఎండలో చిరుజల్లుల హాయిగా అనిపించింది ఎందుకో...ఆ క్షనాన






సరే అసలు విషయనికి వస్తాను..

ఈ రోజు ఎందుకో మనస్సు ఆందోఅళనగా అనిపించి నాంపల్లిలో ఎగ్జిబీషన్ ఉందని ఒంటరిగా వెళ్ళి ఓ బెంచి పై కూర్చున్నాను..
ఎన్నో జంటలు అందంమైన అమ్మాయిలు అలా వెలుతుంటే చూస్తూ కూర్చున్నా..నెక్లెస్ రోడ్డులో జరిగిన ఓ ఎగ్జిబీషన్ గుర్తుకొచ్చింది ఎందుకో..
అలా ఆలో చిస్తున్నా గుండె బరువెక్కింది... ఎందుకో కారణం తేలీదు..నేను తెల్సి ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని చూడను అవతలి వాళ్ళు అపార్దం చేసుకుంటే నేనేంచేయను..కారణం తేలీదు..నేను ఇబ్బంది పడ్డా మంచే చేయాలని చుస్తా అది నా నైజం..ఎప్పటికైన నిజం తెల్సుకుంటారని చూడటం తప్ప..ఇష్టపడటం తప్ప కష్టపెట్టడం తెలీదు..సరే నా సోది తరువాత..

అలా ఒంటరీగా కూర్చొనీ ఆలోచిస్తుండగా ఓ అందమైన అమ్మాయి మరో ఇద్దరు స్నేహితురాళ్ళతో వచ్చిహాయి అంటూ పలుకరించింది..మీరు రిపోర్టర్ కదా మీ బ్లాగ్ రోజూ చదువుతాను అంటూ గేప్ లేకుండా గల..గలా మాట్లాడుతుంటే కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాను..మీరు బ్లాగ్ లో రాసేది ఏ అమ్మాయిగురించి అని అడిగితే... అదేంలేదు అన్నాను..తను తన స్నేహితురళ్ళు రోజు చదుతామని చెబుతూ..మాట్లాడుతుంటే జరుగుతుంది నిజమా అబద్దమా అర్దం కాలేదు..మీబ్లాగ్ చూస్తే మీ నిజాయితీ అర్దం అవుతుంది...మీరు ఆ అమ్మాయిని మిస్స్ అవ్వడంకాదు ....ఆ అమ్మాయి మీలాంటి వ్యక్తిని మిస్స్ అవ్వడం తన బ్యాడ్ లక్ అంటూ నాగురించి బాగా తెల్సిన వ్యక్తిలాగా చెప్పడం నాకు నాకే వింతగా అనిపించింది..నేను అమె చెప్పింది వింటూ ఉండి పోయాను..మీకు ఈవిషయంపై చాలా సార్లు SMS పెట్టామని కూడా చెప్పింది ( గతంలో నాప్రొపైల్ లో నా సెల్ఫోన్ నెంబర్లు ఉండేవి తరువాత తీసి వేశాను ) ..నేను కవితలు గాని నాష్టొరీలు పోష్టు చేసినప్పుడు నా సెల్ కు చాలా వచ్చేవి.. నెంబర్లకు రిప్లై ఇవ్వను..మీష్టోరీలు మీకవితలు చదువుతుంటే చాలాభాద అనిపిస్తుంది బాగారాస్తారు అని ( మీ లాంటి మంచి భావాలున్న రిపోర్టర్ భాదపడకూడదని ఓ ఉచిత సలహ ఇచ్చింది) ..చెప్పుకొస్తూ మళ్ళీ కలుస్తాను అని...వెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఉండి పోయాను..తర్వత మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి బై చెప్పి వెళ్ళి పోయింది...అసలే గతంతాలూక గాయం గుర్తుకు వచ్చి గుండెను కెలుతుతుంటే..... ఈమె ఎవరబ్బా అంటూ అలోచనలో పడ్డా..అందానికి దాసోహం కాని మగాడు ఉండడు అంటే ఇదేనేమో కదా..ఇంకేముంది మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి అక్కడ ఉండ బుద్ది కాలేక తిరిగి ఇంటికి వచ్చి ఈపోష్టు చేస్తున్నా..?