నీ ధ్యాసే...
నలుగురిలో ఉన్నా నీ ధ్యాసే..
నాలుగు గోడల మధ్యా నీ ధ్యాసే...
నడిచే దారంతా నీ ధ్యాసే...
నిదురించే రేయంతా నీ ధ్యాసే...
పెదాలు చిరునవ్వుల్ని చిలుకుతున్నా నీ ధ్యాసే...
కనులు కన్నీటిని ఓలకబోస్తున్నా నీ ధ్యాసే...
చిరుగాలుల పలకరింప్పుల్లొ నీ ధ్యాసే...
చిరుజల్లుల పులకింతల్లో నూ నీ ధ్యాసే..
ఎక్కడ ఉన్నా ఉన్నా నీ ధ్యాసే...