నీవు లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు
ప్రపంచమూ స్థంభించిపోలేదు....కాని...
నేనే స్తబ్దుగా అయిపోయాము...
నిర్లిప్తంగా... శూన్యంగా ...
మూగగా రోదించే మనసుకి
మరపు రాని నీ జ్ఞాపకాలతో
నీవు అనునిత్యం మాతోనే ఎప్పటికీ ఉంటావని....చెప్తూ....
తిరిగిరాని లోకాలకు అనుకోకుండా వెడలినపోతున్నాను ప్రియ మిత్రమా!!
నీకివే మా కన్నీటి వీడ్కోలు......