
కనుల నీరు చిందితే మనసు తేలిక అవుతుందా...?
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే మందులా పని చేస్తాయి…
కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే
తనకు తనవారికి ఎడబాటే తెలియకుండా మనసుకు అయ్యే గాయం ..
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఎక్కడికీ పోదు … ఎక్కడికీ పోదు
ఇలా చెప్పుకోవడం ఈజీనే అచరణ సాద్యంకాదనేని నిజం..
అవతలి వాళ్ళు ఏంత ర్దాక్ష్యిన్యింగా మాట్లాడితే గాయం పెరుగుతోంది..
మర్చిపోని మధు జ్ఞాపకాలు మదిని తొలుస్తూనే ఉంటాయి..
తన అనుకున్న వారు క్యాజువల్ గ అన్ని ప్రతి వాక్యిం మనసు గాయాన్ని పెంచుతుంది..