Thursday, January 6, 2011
ఎమోషనల్ బ్లాక్ మైలర్ ఎవరు..? నిజం జరిగినప్పుడు తెలుస్తోందిలే....
ఎమోషనల్ బ్లాక్ మైలర్ ఎవరు..? నిజం జరిగినప్పుడు తెలుస్తోందిలే..?..
బ్లాక్ మైలర్స్ నీ చుట్టూనే ఉన్నారు..నేనుకాదు..నిర్నయం ఎప్పుడో జరిగిపోయింది...
ఎవ్వరికి చెప్పనూ ఎవ్వరి పేర్లు చెప్పను...జరిగిందో లేదో అన్న సీక్రెట్ గా జరిగిపోతుందిలే..
జరిగి తీరుతుంది....ఎవ్వరికి చెప్పను...నీకు మాత్రం ముందురోజు చెబుతాను...,
నేను నీకు చెప్పాలంటే నీవు ఆ SMS చూడాలి.. కాని నీకు అంత తీరిక లేదుకదా...?
అందుకే అప్పుడప్పుడూ ఈ బ్లాగ్ చుస్తే అన్నీ నీకు ముందుగానే తెలుస్తయి మిత్రమా..
ముందు రోజే ఎలా జరుగ బోతోందో కూడా డీటైల్ గా http://agnijwaala.blogspot.com/ బ్లాగ్ లో పెడతాను..
అప్పుడు బాగా సంతోషించే వారిలో ఓ వెదవ తో... నీవు ఉంటావని తెల్సు..?
అప్పుడు మీరిద్దరూ పార్టి చేసుకొని ఎంజాయ్ చేస్తరనీ తెల్సు..?
.......ఎందుకంటే వాడు ఆరోజుకోసమే ఎదురుచూస్తున్నాడు....
.......దానికోసమే గా ఇంత రాద్దాంతం చేశాడు.....
.......ఆ తరువాత గతంలో వాడు చేసిన పనికి పుట్టగతులు లేకుండా పోతాడు......
note:- http://agnijwaala.blogspot.com .......బ్లాగ్ స్పాట్ లోనిది