Sunday, January 30, 2011
వీళ్ళు మనుషులా...వీళ్ళకు మనస్సంటూఉందా వీళ్ళకు..?
వీళ్ళు మనుషులా...మనస్సంటూ ఉందా..?
వాళ్ళేంచేస్తున్నారో వాళ్ళకు అర్దం అవుతుందో లేదో
ఓ వ్యక్తి ఇబ్బంది పడకూడదని ఎన్ని కోల్పోయానో నాకు తెల్సు..
ఎన్నోసార్లు కాంప్రమైజ్ అయ్యాను అవుతూనే ఉన్నా..?
ఆ వ్యక్తే ప్రతిక్షనం నన్ను ఎలా ఇబ్బంలు పెట్టాలా అని చూస్తుంటే ...
ఛా ఎంమనిషి అని విరక్తిగా అనుకోవడం తప్పె ఏమి చేస్తాం..
నేనేమైనా చేయగలను కాని అతని లా నేను వెధవను కాదుకదా..?
అతనికి అడ్డంగా సపోర్టు చేస్తున్నా ఆ మనిషి గురించి ఆలోచిస్తుంటే..
నిజంగానే అనిపిస్తుంది తెల్సి చేస్తుందా తెలియక చేస్తుందా అనుకోపరిస్థితుల్లొ చేస్తుందాని
వాళ్ళకు తెలుసో లేదో వాళ్ళు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను ఎప్పుడూ
దాన్ని వాళ్ళు నామంచితనం అనుకున్నా చాతగాని తనం అనుకున్నా అది వాళ్ళిష్టం
తను చేసే ప్రతి పనికి నేను భాదపడ్తున్నానని తెలిసే చేస్తుంది..
నాకు నమ్మడమే తెల్సు ..ప్రాణంకంటే ఇష్టపడటమే తెల్సు..
ఎదోరకంగా మనుషులను ఇబ్బంది పెట్టాలని అనుకోను..
వాడు ఎవ్వడైనా నాకిష్టమైన వ్యక్తి కి ఇష్టంకనుక ఏప్పుడూ ఇబ్బంది పడకుడదనే అనుకుంటా..
నాగురించి అక్కర లేనప్పుడు నేను తిసుకునే నిర్నయాన్ని అడ్డుకునే హక్కు వాళ్ళ కెక్కడిది..
మీరు ఎంత అడ్డు పడాలని చూసినా జరిగేది ఆపలేరు అనేది నిజం తెల్సుకోండి ..
ఈ విషయంలో ఇప్పటికే నా సొంత వాళ్ళనే దూరం చేసుకున్నా..ఆ విషయం మీకు తెల్సు
ప్లీజ్ పిచ్చిప్రయత్నాలు మానండి.జరిగేది చూస్తూఉండండి మీకెవ్వరికి అడ్డుకునే హక్కు లేదు..
ఆ అర్హతలు కోల్పోయారు మీరు..పిచ్చిప్రయత్నాలు ఇంక మానండి..
ఎంత చేయాలో చేసి ఇప్పుడు ఓ మానవత్వం ఉన్న మనిషిలా బిల్డప్ చూస్తుంటే అతని మీద చిరాకేస్తుంది..
చేయాల్సింది అంతాచేసి..అనుకున్నది సాదించావుకదా..ఇంకేంకావాలిరా బాబు నీకు..
చాలా మంచి వాడిలా బిల్డప్ ఇచ్చినంత మాత్రానా నిన్ను నేను నమ్ముతానా ..
నీకేం చెప్పాను దాన్ని నీవెలామార్చి రచ్చ చేసావో మర్చిపోతానా..
అదే ఇంకొకళ్ళ విషయం అయితే నీవు ఇలా ఉండే వాడివి కాదు బ్రతికిపోయావు..
http://agnijwaala.blogspot.com లోనిది వెరైటీవా ఉంటే ఈ బ్లాగ్ లో పోష్టుచేశా