Saturday, January 15, 2011
స్నేహమా అదెలాగా ఉంటుంది..?
స్నేహమా అదెలాగా ఉంటుంది..?
నిస్వార్దంగా ఒకరిని ఒకరు విడచి ఉండలేని విదంగా..
కష్టసుఖాకాలను షేర్ చేసుకుంటూ...
ఆత్మీయంగా అనుభూతుల వర్షంలో తడుస్తూ..
ప్రతిక్షనం చిన్న ఇబ్బంది తలెత్తినా బాదలు పంచుకొంటూ..
తనకు ఎంజరిగినా స్నేహిడున్నాడన్న దైర్యిం తో..
కంటినిండా హాయిగ నిద్రపోతూ స్నేహంలో తడచిపోతూ..
ప్రపంచంలో ఆస్నేహితులదే లోకంగా బ్రతుకుతారు..............ఇదంతా ఉట్టి మాటే
అవునా ...ఏమో స్వార్దం నిండి
స్నేహితుడు ఏలా పోతేనాకేండి..
వాడికి ఏంజరిగితే నాగితే నాకేంటి..
వాడు నాశనం అయితే నాకేంటి..
భాతపడతాడని తెల్సు అయితే నాకేంటి...
నీగురించే ఆలోచిస్తు భాడపడ్తున్నాడా అయితే నాకేంటి
నీవే లోకంగా బ్రతుకుతున్న స్నేహితుడుంటే అవునా అయితే ఏంటంటా......ఇది అసలు నిజం
Labels:
కవితలు