. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 8, 2011

అందుకే ఆపిచ్చి ప్రేమ మరణాన్ని దగ్గర చేస్తుంది..



అసలు మనం ఎందుకు కల్సిసామో కదా అన్ని నీ మొదటిపలుకులు..
ఎందుకు కల్సిసాము అన్ని చిరాగ్గా అన్న నీ చివరి పలుకులు..
ఏంజరుగుతుందో అర్దంకాని పరిస్థితులు...
నీవు ఒక్కసారన్నా నావైపు ఆలొచించావా..

నన్ను తప్పుడు వాడిగా చేసి కొందరు ఆడుతున్న గేం..
నా నిజయితీ నిరూపించుకోవల్సిన ఆసరం లేదు..
నీవు అవన్నీ నమ్మవని తలచా..
వారి మాటలే నమ్మావు ఇక నేను చెప్పుకునేది ఏముంది..
చెప్పినా అర్దంచెసుకునే పెద్దమనసును వాళ్ళు కల్మషం చేశారు..
అందుకే అప్రయత్నం వృదా అని వదిలేశా..
వాళ్ళు చెప్పిందే నిజం అని అప్పటికీ ఇప్పటీకీ నమ్మూతూనే ఉన్నావు..

నా స్నేహంలో నిజాయితిని ఎప్పుడు గుర్తించలేవు...
నా ప్రేమ అబద్దంకాదని ఎప్పుడు తెల్సుకోలేవు..
నాకు నాటకాలూ చేతకావు ..
ఇష్టపడ్డవారు ఆనందగా ఉండాలని ఎన్ని అవమానాలైనా భరిస్తాను..భరిస్తూనే ఉంటా
అందుకే ఆపిచ్చి ప్రేమ మరణాన్ని దగ్గర చేస్తుంది..
ఎందుకో నీవు నేను లేని ప్రపంచం నీవు కోరుకుంటున్నట్టు అలోచనలు..
మరనిస్తున్నను అన్న మాట ఎవ్వరీ నోట విన్నా బరించలేని నీవు..
అది నీ మంచిగుణం..నా విషయంలో తప్ప..
నేను అన్నప్పుడు బెదిరిస్తున్నావా అన్నావు...
నిన్ను బెదిరించి ఏం చేయగలను మిత్రమా..?
ఆ స్వొతంత్ర్యిం నీవద్ద ఎప్పుడో కోల్పోయా