Tuesday, January 25, 2011
నమ్మకాన్ని నమ్మకంగా నమ్మిచి మోసంచేస్తున్నారు..?
నమ్మకాన్ని నమ్మకంగా నమ్మిచి మోసంచేస్తున్నారు..?
వీళ్ళేం మనుషులురా బాబు నీతి లేదు నిజాయితీలేదు..
మనుషుల మీద నమ్మకంలేదు...ఆనమ్మకంతోనే గేంలు ఆడుతున్నారు..
మనుషుల మీద నమ్మకంలేనప్పుడు ఆ రిలేషన్ కు అర్దంఏమిటి..
పైకి నీతులు చెబుతూ ఆ నమ్మకంపై సమాదులు కడుతున్నారు..
మన అనుకున్న వాళ్ళు మనల్ని నమ్మకపోతే ఆ భాద చెప్పేదికాదు..
అసలేంటి ఈ మనుషులు మనసులతో ఆడుకుంటారు...
స్నెహనికి నిజమైన అర్దం తెసుసా వీళ్ళకు..
ఇలాంటి మనుషుల గురించి ఆలోచించడం మన టైంవేష్టు..
నమ్మేవాళ్ళు కూడా ఎందుకుకలా గుడ్డిగా నమ్ముతున్నారో అర్దం కావడంలేద్దు..
నమ్మకంగా మోసాలు చేస్తూ పైకి బిల్డప్ ఇచ్చేవారు నాకు తెల్సి బ్రతికున్న శవాలతో సమానం..
ఇలా మోసంచేస్తూ ఉండేవారి విజయం శశ్వితం అనుకుంటున్నారు..
పిచ్చి నాకొ...(బూతు) ఏదోరోజు దారుణంగా దెబ్బతింటారు అప్పుడు భాద అంటే అర్దంఅవుతుంది
ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టు సీన్ క్రియేచేయడం...అవతల మనిషిగురించి తెల్సికూడా ఎలానమ్ముతారో అర్దంకావడంలేదు..
Labels:
కవితలు